Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య - విగ్రహాలు, అద్దముల ప్రదేశం

6

ఘటి సుబ్రమణ్య దేవాలయం దొడ్డబల్లాపూర్ కు దగ్గరగా బెంగుళూరు నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ పట్టణం బెంగుళూరు గ్రామీణ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ఎంతో ప్రాచీన కాలంనుండి విశేషత సంతరించుకొంది. యాత్రికులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. 

ప్రతినిత్యం వేలాది భక్తులు ఈ దేవాలయ సుబ్రమణ్యేశ్వరుడిని దర్శించుకొని తమ కానుకలు అర్పించుకుంటారు.  ఈ దేవాలయ విశిష్టత ఏమిటి? ఇక్కడి ప్రధాన దేవతలు సుబ్రమణ్య మరియు లక్ష్మీ నారాయణులు. విగ్రహ విశేషత ఏమీ లేదు. ఇరువురు దేవుళ్ళు ఒకే విగ్రహంలో చెక్కబడ్డారు. సుబ్రమణ్యేశ్వరుడు తూర్పు దిశగాను లక్ష్మీ నారాయణుడు పడమటి వైపుగాను ఉంటారు.

భక్తులు లక్ష్మీ నారాయణుడిని ఒక అద్దం నుండి దర్శిస్తారు. దేవాలయ శిల్ప నైపుణ్యత, అక్కడి ప్రత్యేక పండుగలు, ఇతర వేడుకలు భక్తులను తరలి వచ్చేట్లు చేస్తాయి.  

ఘటి సుబ్రమణ్య దేవాలయం దర్శనతో పాటు ఆహ్లాదకర గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. దొడ్డబల్లాపూర్ ప్రాంతంలో మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. సమీపంలోనే నంది హిల్స్ కూడా ఉంటుంది.

ఈ దేవాలయానికి సమీప విమానాశ్రయం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగుళూరు నుండి దొడ్డబల్లాపూర్ కు ఎన్నో బస్సులు ప్రతిరోజూ నడుస్తాయి. దొడ్డబల్లాపూర్ నుండి ఘటి సుబ్రమణ్య చేరాలంటే, స్ధానిక వాహనాలు ఉపయోగించాలి. ఈ స్ధలానికి సమీప రైల్వే స్టేషన్ మాకలి దుర్గ.   

ఘటి సుబ్రమణ్య ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఘటి సుబ్రమణ్య వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఘటి సుబ్రమణ్య

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఘటి సుబ్రమణ్య

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం ఘటి సుబ్రమణ్య దొడ్డబల్లాపూర్ ద్వారా బెనంగుళూరు నుండి 52.6 కి.మీ.ల దూరం ఉంటుంది. బెంగుళూరుకు 41.2 కి.మీ.ల దూరంలో దొడ్డబల్లాపూర్ కలదు. ఇక్కడకు బెంగుళూరునుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు, క్యాబ్ ల వంటివి ప్రతిరోజూ అధిక సంఖ్యలో నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఘటి సుబ్రమణ్య పుణ్య క్షేత్రాన్ని మాకలిదుర్గ రైలు స్టేషన్ నుండి చేరుకోవచ్చు. మాకలిదుర్గనుండి ఘటి సుబ్రమన్య కు 4.5 కి.మీ.ల దూరం మాత్రమే ఉంటుంది. బెంగుళూరునుండి మాకలిదుర్గ రైలు స్టేషన్ 52.6కి.మీ. దూరం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఘటి సుబ్రమణ్య ఎలా చేరాలి? విమాన ప్రయాణం దేశంలోని ప్రధాన నగరాలలోని సందర్శకులకు, విదేశాల వారికి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఘటి సుబ్రమణ్య చేరేందుకు అనుకూలంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue