Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రామనగరం

రామనగరం - సిల్కు బట్టలు మరియు షోలే సినిమా

18

రామానగరాన్ని సిల్కు సిటీ అని అంటారు. ఇది బెంగుళూరుకు నైరుతి దిశగా 58 కి.మీ.ల దూరంలో ఉంది. రామానగరం జిల్లాకు ప్రధాన నగరం. కర్నాటకలోని ఇతర ప్రాంతాలవలెనే, ఈ నగరం కూడా గంగాలు, చోళులు, హొయసలులు మరియు మైసూరు పాలకులచే  పాలించబడింది. 1970 లలో ఈ ప్రాంతంలో షోలే సినిమా షూటింగ్ జరగటంతో రామానగరం బాగా ఖ్యాతి కెక్కింది.  

రామానగరం కొండ ప్రాంతం - రామానగరంలో ఏడు పెద్ద కొండలున్నాయి. అవి శివరామగిరి, సోమగిరి, క్రిష్ణగిరి, యతిరాజగిరి, రేవణ్ణ సిద్ధేశ్వర, సిడిలకల్లు మరియు జల సిద్ధేశ్వర అని చెపుతారు. ఈ నగరంలో పట్టు పరిశ్రమ అధికంగా ఉండటంతో దీనిని సిల్క్ సిటీ అని కూడా అంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైసూరు సిల్కు చీరలు రామానగరంనుండి తయారైన పట్టుతోనే తయారు చేయబడతాయి.

ఈ  కొండ ప్రాంతం పసుపు పచ్చని కంఠం గల పక్షులకు, గద్దల వంటి అరుదైన పక్షులకు నివాసం అవటం వలన  ప్రకృతి ప్రియులు ఇక్కడ పరవసిస్తారు. ఈ ప్రదేశం జానపదుల నిలయం కనుక కర్నాటకలోని జానపద కళలు, సంస్కృతి ఇక్కడ ప్రతి బింబిస్తాయి.

చుట్టూతా కొండలుండటం వలన, పర్వతారోహకులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ టూరిజం బాగా వ్యాప్తి చెందింది. రోడ్డు ద్వారా రామానగర పట్టణం చేరటం తేలిక. బెంగుళూరు - మైసూరు జాతీయ రహదారిపై ఉంది. ఈ రెండు నగరాలనుండి పర్యాటకులు రామానగరం చేరవచ్చు.

రామనగరం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రామనగరం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రామనగరం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రామనగరం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - బెంగుళూరు, మైసూర్ లనుండి అనేక బస్సులు రామానగరానికి చేరతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - రామానగరానికి రైలు స్టేషన్ కలదు. కాని ప్రధాన నగరాలకు కలుపబడలేదు. బెంగుళూరు రైలు స్టేషన్ దీనికి ప్రధాన రైలు స్టేషన్. ఇది 48 కి.మీ.ల దూరంలో ఉంది. బెంగుళూరు రైలు స్టేషన్ నుండి వివిధ నగరాలకు రైళ్ళ రాకపోకలుంటాయి. బెంగుళూరు నుండి పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లు, బస్సులలో రామానగరం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రామానగరం ఎలా చేరాలి? విమాన ప్రయాణం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రామానగరానికి అతి సమీపం. 88 కి.మీ. ల దూరంలో దేశీయ విదేశీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఇతర దేశాలతో కూడా అనుసంధానం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri