Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామనగరం » వాతావరణం

రామనగరం వాతావరణం

రామానగరం వాతావరణం రామానగరం సందర్శించాలంటే అక్టోబర్ నుండి మార్చి వరకు మంచి కాలం.

వేసవి

వేసవి ( ఏప్రిల్ - జూలై) - రామానగరంలో వేసవి ఎంతో వేడిగాను గాలిలో తేమ అధికంగాను ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగాను ఉంటాయి. కనుక వేసవి పర్యటనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో రామానగరంలో వర్షపాతం అధికం. కొండలు జారతాయి కనుక పర్యటనకు అనుకూలం కాదు.    

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో రామానగరం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుండి 29 డిగ్రీల వరకు ఉంటాయి. కనుక ఈ కాలంలో పర్యాటకులు సందర్శనకు ఇష్టపడతారు.