Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కురుదుమలె

కురుదుమలె - దేవుళ్ళు కలిసే ప్రదేశం

6

కురుదుమలె కర్నాటకలోని కోలార్ జిల్లాలో కలదు. ఇది ఒక యాత్రా స్ధలం. కురుదుమలె లోని గణేశ భగవానుడి విగ్రహం చాలా మహిమ కలదని ఇతిహాసాలు చెపుతున్నాయి. ఈ గణేశుడి విగ్రహాన్నిత్రిమూర్తులైన  శివ, బ్రహ్మ మరియు విష్ణు మూర్తి కలసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెపుతోంది. ఈ విగ్రహానికి దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు.  

ఇతిహాసాలలో కురుదుమలె స్ధానం ఏమిటి? కురుదుమలె గురించిన ఎ్నో కధలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పేరులోని మాటలైన కూడు మరియు మలై  అంటే కలిసే ప్రదేశం అని అర్ధం చెప్పాలి. తమ వినోదం కొరకు దేవుళ్ళు అందరూ కలసి అక్కడకు వచ్చి కలుసుకునే ప్రదేశం అని చెపుతారు.  

గణేష దేవాలయం లో 13.5 అడుగుల పొడవు విగ్రహం ఉంటుంది. ఈ నిర్మాణం రెండు విభిన్న రీతులలో నిర్మించబడింది. ఈ విభిన్న తీరులకు కారణం ఇతిహాసం మేరకు ఇద్దరు వాస్తు శిల్పులు, తండ్రి, కుమారుడు అయిన జనకాచారి మరియు డంకనాచారి కలసి దీనిని నిర్మించారని తెలుస్తోంది. కురుదుమలె లోని సోమేశ్వర దేవాలయం భగవాన్ శివ విగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఇది గణేశ దేవాలయంకంటే కూడా ప్రాచీనమైంది. ఈ దేవాలయం చోళుల పాలనాకాలం నాటిది.  కురుదుమలె బెంగుళూరు విమానాశ్రయానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో కూడా తేలికగా చేరవచ్చు.

కురుదుమలె ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కురుదుమలె వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కురుదుమలె

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కురుదుమలె

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి కురుదుమలె కు ప్రభుత్వ బస్ లు, ప్రయివేటు వాహనాలు కలవు. కర్నాటకలోని వివిధ ప్రాంతాలనుండి బస్ సౌకర్యం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - కురుదుమలె కు రైలు స్టేషన్ లేదు. హవేరి రైలు స్టేషన్ సమీపంగా ఉంటుంది. ఇది 10 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ రైలు స్టేషన్ కు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. ఇక్కడనుండి పర్యాటకులు కురుదుమలె కు టాక్సీలు, కాబ్ లు, బస్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కురుదుమలె ఎలా చేరాలి? విమాన ప్రయాణం - కురుదుమలే కు సమీపంలో సుమారు 72 కి.మీ.లదూరంలోని హుబ్లీ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి 118 కి.మీ.ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu