Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుదుమలె » వాతావరణం

కురుదుమలె వాతావరణం

కురుదుమలె వాతావరణం ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఎపుడైనా సరే సందర్శించవచ్చు.

వేసవి

  వేసవి (మార్చి నుండి మే) - కురుదుమలె లో వేసవి పొడిగా, నులివెచ్చగా ఉంటుంది. వేసవిలో కూడా కొద్దిగా వర్షాలు పడతాయి. ఏప్రిల్ మరియు మే నెలలు ఎంతో వేడిగా ఉండి ఉష్ణోగ్రతలు 30 నుండి 38 డిగ్రీల వరకు మారుతూంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - కురుదుమలే లో నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కొద్దిపాటి వర్షాలు పడతాయి. చల్లగా, ఆహ్లాదకర వాతావరణం కారణంగా పర్యాటకులు ఈ సమయంలో కూడా బాగా వస్తారు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో ఈ ప్రాంత వాతావరణం ఒక మోస్తరు చలితో ఆహ్లాదంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగాను రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగాను ఉంటాయి.