Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలై మహదేశ్వర కొండలు » వాతావరణం

మలై మహదేశ్వర కొండలు వాతావరణం

ఎం ఎం హిల్స్ వాతావరణం ఎలా? ఎం ఎం హిల్స్ సందర్శనకు శీతాకాలం అనువైన కాలం. 

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) - వేసవి ఎం ఎం హిల్స్ లో ఒక మోస్తరుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 35 డిగ్రీలవరకు మారుతూంటాయి.  చల్లదనం కారణంగా పర్యాటకులు ఈ సమయంలో వచ్చేందుకు కూడా మొగ్గు చూపుతారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - ఈ ప్రదేశం వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలు పొందుతుంది. జలపాతాలు చూసి ఆనందించేందుకు ఇది తగిన సమయం. అయితే రోడ్లు డ్యామేజ్ అయి సందర్శన కష్టమవుతుంది.

చలికాలం

శీతాకాలం ( డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - చలి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 12 నుండి 20 డిగ్రీలుగా ఉండి పర్యాటకులకు మలై మహదేశ్వర కొండలు కనువిందు చేస్తాయి.