కుర్తాళ్ళం తొమ్మిది జలపాతాలకు ప్రసిద్ధి. వీటిలో పెరారువి జలపాతం ప్రధానమైనది. ఇది 60 మీటర్ల ఎత్తు నుండి కింద పడుతుంది. చిత్రారువి లేదా చిన్న జలపాతాలు , శేన్బగాదేవి జలపాతాలు మరియు తేనరువి, శేన్బగాదేవి ఫాల్స్ శేన్బగా చెట్ల నుండి ప్రవహిస్తాయి. తేనరువి లేదా తేనె...
షేన్ బాగా దేవి ఫాల్స్ షేన్ బాగా చెట్ల మధ్య నుండి ప్రవహించటంచే వాటికి ఆ పేరు వచ్చింది. ఈ వాటర్ ఫాల్ 40 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశం హనీ ఫాల్స్ కు వెళ్ళే దోవలో కలదు. ఈ ప్రదేశాన్ని ప్రధాన జలపాతాల నుండి ట్రెక్కింగ్ మార్గంలో చేరవచ్చు. ఇక్కడ షేన్ బాగాదేవి అంటే...
స్నేక్ పార్క్ ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం. ఈ పార్క్ మెయిన్ ఫాల్స్ లేదా అయిన్తారువి సమీపం లో కలదు. సమీపం లో ఒక పిల్లల పార్క్ మరియు పబ్లిక్ ఆక్వేరియం కలవు. స్నేక్ పార్క్ లో వివిధ రకాల పాములు వుంటాయి.
ఈ ప్రదేశంలో కల కుట్రాలనతార్ టెంపుల్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ కల శివ భగవానుడి ని తిరు కుత్రాలానతార్ అంటారు. ఈ టెంపుల్ లో చోళ రాజులు , పాండ్య రాజులు లిఖించిన అనేక సాసనాలుల్ కలవు. ఈ టెంపుల్ నదులు, పర్వతాలు, శివ మాతుగాయి ఫాల్స్ వున్న ప్రదేశంలో కలదు. ఈ టెంపుల్ ని టెంపుల్...
అవరనాప్ పిళ్ళయార్ కొయిల్ టెంపుల్ ను కుర్తాల్లం టెంపుల్ దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశానికి అనేక బస్సులు టాక్సీలు కలవు.
కుర్తాల్ల నంగాయి టెంపుల్ ను టెంపుల్ దేవస్థానం నిర్వహిస్తుంది. ఈ దేవాలయం లార్డ్ తిరు కుట్ట్రలనతార్ టెంపుల్ కు ఉప దేవాలయం గా వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు కూతార్ కొయిల్, షేన్ బాగా దేవి అమ్మన్ టెంపుల్, తిరుజ్ఞాన సంబందార్ కొయిల్ లు కూడా తప్పక చూస్తారు.
ఆదియట్టం పరి పంరి మదస్వామి కొయిల్ టెంపుల్ కుర్తాలం దేవస్థానంచే నిర్వహించబడుతోంది. ఈ పూజ స్థలం తిరుకుత్త్రాలనతార్ టెంపుల్ అధీనం లో వుంటుంది.
మహాదేవ గిరి ఒక మత పర ప్రదేశం ఇక్కడ శేన్భాగా దేవి, లార్డ్ మురుగన్, దక్షిణ మూర్తి మరియు మహర్షి అగస్త్యుడు నలుగురూ కలసిన ప్రదేశం గా చెపుతారు. వీరు అక్కడ కలసి కలి యుగ ఆవిర్భావాన్ని చర్చించినట్లు చెపుతారు. ఈ పవిత్ర ప్రదేశం తేన రువి లేదా హనీ ఫాల్స్ సమీపం లో కలదు.
అందమైన ప్రకృతి దృశ్యాలు, మరియు బోటు విహారాలు వుండటం చేత బోటు క్లబ్ ప్రదేశం పెద్దలకు, పిల్లలకు కూడా ప్రసిద్ధ ఆకర్షణ. ఈ క్లబ్ ప్రధాన జలపాతాలు లేదా అయింత రువి మరియు పజయ కుర్తల్ల అరువి లేదా క్యిడు జలపాతాలకు వెళ్ళే దోవలో కలదు.
షేన్ బాగా అదేవి అమ్మన్ టెంపుల్ షేన్ బాగా దేవి జలపాతాల వద్ద కలదు. ఇక్కడ అనేక షేన్ బాగా చెట్లు కలవు. ఈ చెట్ల పూవులను మాత షేన్ బాగా దేవి అమ్మన్ కు అర్పిస్తారు. ఈ ప్రదేశం భక్తులైన వారికి బాగుంటుంది.
కాలు గుమలాయి ఒక చిన్న టవున్. ఇది కోవిల్ పట్టి నుండి కుర్తాలం వెళ్ళే మార్గంలో కలదు. ఈ టవున్ లో మూడు ప్రధాన టెంపుల్స్ కలవు. అవి జైన మందిరం, వేట్టువాన్ గుడి మరియు కలుగాసాల మూర్త్యి టెంపుల్ . జైన మందిరం జైనుల గుహ గుడి మరియు శిల్ప శైలి కి ప్రసిద్ధి. ఈ కొండపై కల దేముడి...
కాశి విస్వ్హ్వానాథ టెంపుల్ తెన్ కాశి లో కలదు. ఇది కుర్తాళ్ళం కు 8 కి.మీ.ల దూరం లో వుంటుంది. ఈ టెంపుల్ ను 1455 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పరక్కిరామ పాండ్యన్ నిర్మించాడు. ఇతిహాసం మేరకు ఈ రాజు కాశి దర్శించాలని భావిస్తాడు. కాని ఈ ప్రాంతం ముస్లిం రాజుల పాలనలో...
కుమరన్ టెంపుల్ ఒక పంచాయతి టవున్ అయిన ఇల్లాంజిలో కలదు. ఈ టెంపుల్ కుర్తాలం కు 1 కి.మీ. దూరంలో వుంటుంది. చుట్టూ మామిడి తోటలు, వరి పొలాలు వుంటాయి.
పులియారాయి వద్డకల దక్షిణామూర్తి టెంపుల్ కుర్తాలం కు 12 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశంలో అనేక ప్రధాన టెంపుల్స్ వుండటం చేత, ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు.