రోడ్డు ప్రయాణం కరైకల్,పాండిచేరి మరియు త్రంకేబార్ ల నుండి తరచుగా కొవ్ లాంగ్ కు బస్సు లు కలవు. టికెట్ ఖరీదు తక్కువే. రూ.50 కి మించి వుండదు. కొవ్ లాంగ్ కు చెన్నై, చిదంబరం, విల్లుపురం , కంచి పురంల నుండి బస్సులలో కూడా చేరవచ్చు.