Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొవ్ లాంగ్ బీచ్ » వాతావరణం

కొవ్ లాంగ్ బీచ్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం కొవ్ లాంగ్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనుకూలం. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీలు గరిష్టం 26 డిగ్రీలు గా వుంటాయి. విండ్ సర్ఫింగ్ వంటి క్రీడలు కోరే వారు విండ్ సర్ఫింగ్ వేడుకలు జరిగే ఫిబ్రవరి నెలలో సందర్శించ వచ్చు.

వేసవి

వేసవి కొవ్ లాంగ్ లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయి. వేసవి లో కొవ్ లాంగ్ సందర్సన సూచించ దగినది కాదు. ఉష్ణోగ్రతలు గరిష్టం 38 డిగ్రీలు, కనిష్టం 32 డిగ్రీలు గా వుండి తీవ్ర వేడి తో అసౌకర్యం గా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం కొవ్ లాంగ్ లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ గానే వుంటాయి. తరచూ వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ లు గా వుంటాయి. గరిష్టం 26 డిగ్రీలు మించదు. కొవ్ లాంగ్ సందర్శనకు ఇది మంచి సమయం.