Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడలూర్ » ఆకర్షణలు » దేవనాధ స్వామీ ఆలయం

దేవనాధ స్వామీ ఆలయం, కడలూర్

1

దేవనయకస్వామికి చెందిన దేవనాథ స్వామి ఆలయం ఒక పురాతన వైష్ణవ ఆలయం. శ్రీ తిరుమంగై మన్నన్ అనే ఆళ్వారు ఈ ప్రాంతాన్ని గురించి పాడారు. ఈ ఆలయం ఔషధగిరి కొండ, గాడిలం నదుల మధ్య ఉంది. వైష్ణవ సాధువు రామానుజం ఈ ఆలయ౦లో నివసించినట్లు చెప్తారు. ఈ ప్రాంతంలో, ఈ ఆలయాన్ని పవిత్రమైన గంగా నది వలే పరిగణిస్తారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి ని కూడా పూజిస్తారు. ఈ ఆలయం రాముడు, శ్రీ రాజగోపాలన్, శ్రీమతి ఆండాళ్, శ్రీ వేనుగోపాలన్, చక్కరతలవార్ విగ్రహాలకు నివాసం. ఇక్కడ ఆళ్వార్లు, దేసికాల విగ్రహాలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu