Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దండేలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ దండేలికి అల్నవార్, ధార్వాడ్, హుబ్లీ, బెల్గాం, బెంగుళూరులనుండి బస్ సర్వీసులు నడుపుతుంది. బెంగుళూరు నుండి లగ్జరీ బస్ లు కూడా ఉన్నాయి.