Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దంతా » వాతావరణం

దంతా వాతావరణం

దంతా లో శీతాకాలం గరిష్ట ఉష్ణోగ్రత 36 ° సెం వరకు వెళ్ళి, కనిష్టంగా 10° సెం దాకా పడిపోతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఇదే ఉత్తమ సమయం.

వేసవి

వేసవిదంతాలో ఎండాకాలాలు చాలా వేడిగా మరియు పొడిగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44° సెం కనిష్టంగా 23 ° సెం గా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ ఇక్కడ వేసవి నెలలు.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాలు కొన్ని సంవత్సరాలు తక్కువగా మరి కొన్ని సంవత్సరాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ నెలలు ఇక్కడ వర్షాకాలం.

చలికాలం

శీతాకాలందంతా లో శీతాకాలం గరిష్ట ఉష్ణోగ్రత 36 ° సెం వరకు వెళ్ళి, కనిష్టంగా 10° సెం దాకా పడిపోతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఇదే ఉత్తమ సమయం.