Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దంతేవాడ

దంతేవాడ - ప్రశాంత పట్టణం !

13

దంతేవాడ ప్రశాంతమైన ఒక చిన్న పట్టణం. ఇది చత్తీస్ ఘర్ లోని బస్తర్ ప్రాంతంలో దంతేవాడ జిల్లా లో కలదు. ఈ టవున్ ఒకప్పుడు రాజ్య పాలనకు రాజధాని నగరంగా వుండేది.

దంతేవాడ లోను చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

అనేక సుందర దృశ్యాల తోని, కొండల వరుసల తోను, దంతేవాడ ఒక అందమైన ప్రదేశం. చారిత్రకంగా ప్రసిద్ధి గాంచిన ఈ పట్టణం లో అనేక టెంపుల్స్ కూడా కలవు. ఈ టవున్ కు అక్కడ కల దేవత దంతేస్వరి పేరు వచ్చింది. దంతేస్వరి టెంపుల్ తో పాటు ఇక్కడ బైలడిలా, బర్సూర్, బిజాపూర్, గమవాడ మెమరీ స్తంభాలు, బీజాపూర్ మరియు బోధ ఘాట్ సాత్ దార్ లు కూడా ఆకర్షణీయ ప్రదేశాలే.

దంతేవాడ సంస్కృతి

ఇక్కడి స్థానికులు మురియ మరియు దండామి మరియా తెగలకు చెందినవారు. ఈ టవున్ ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా లు చుట్టూ కల జిల్లాలో ఉన్నప్పటికీ ఇక్కడి నివాసులు వారి సంస్కృతి ని నేటికి కాపాడుకుంటూ వారసత్వాన్ని కలిగి వున్నారు.

ఇక్కడి ప్రజలు ప్రధానంగా మాంసాహారులు, తక్కువ దుస్తులు ధరిస్తారు. మహిళలు రాళ్ళ మరియు ఇతర ప్రాకృతిక వస్తువులతో చేసిన ఆభరణాలు ధరిస్తారు. ఇక్కడి ప్రజలు, అన్ని ప్రధాన పండుగలు హోలీ, దసరా వంటివి ఆచరిస్తారు.

ఎలా చేరాలి ?

దంతేవాడ రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి వుంది. సమీప ఎయిర్ పోర్ట్ రాయ్ పూర్ లో కలదు.

దంతేవాడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దంతేవాడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దంతేవాడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దంతేవాడ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దంతేవాడ టవున్ జగదల్ పూర్ సమీపం లో వుంటుంది. ఇక్కడ నుండి స్టేట్ హై వే నెం. 16 కలుస్తుంది. రాయ్ పూర్, బిలాస్ పూర్ మరియు దుర్గ ల నుండి దంతేవాడ కు ప్రైవేటు బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం దంతేవాడ కు సమీప రైలు స్టేషన్ జగదల్ పూర్ లో కలదు. ఇది సుమారు 97 కి. మీ. ల దూరం లో వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దంతేవాడ కు సమీప ఎయిర్ పోర్ట్ చత్తీస్ ఘర్ రాజధాని అయిన రాయ్ పూర్ లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Jul,Mon
Check Out
28 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue

Near by City