Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దరాసురం » ఆకర్షణలు » ఐరవతేశ్వర దేవాలయం

ఐరవతేశ్వర దేవాలయం, దరాసురం

5

దరాసురం లో ఉన్న ప్రముఖ ఆకర్షణలలో ఐరవతేశ్వర దేవాలయం ఒకటి. ఇక్కడికి భక్తులు సంవత్సరమంతా పెద్ద సంఖ్యలో వొస్తారు. పురాణాల కథనం ప్రకారం, ఇక్కడ ఐరావతం అనే దేవుళ్ళ ఏనుగుల రాజు, శివుని పూజించింది. దుర్వాస ముని పాపం నుండి విముక్తి పొందటానికి ఐరావతం శివుడిని పూజించింది. యముడు, మరణానికి దేవుడు కూడా శివునికి ఈ ఆలయంలోనే పూజలు సలిపాడని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆలయంలో శివుడికి ఐరావతేశ్వరుడిగా పూజలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని ఒక గొప్ప ద్రవిడియన్ దేవాలయ నిర్మాణానికి ఉదాహరణగా చెప్పవొచ్చు.ఈ ఆలయంలో క్లిష్టమైన రాతితో చెక్కిన శిల్పాలు చాలా.ఉన్నాయి. ఇది ఆకారంలో గంగైకొండచోలపురం దేవాలయం మరియు బ్రిహదీస్వర దేవాలయానికన్న చిన్నదిగా కనిపించినా, దీని వివరాలు విపులంగా వర్ణించటానికి చాలా ఉన్నది. దీని గర్భగుడి గుర్రాలతో ఉన్న ఒక రథం ఆకారంలో ఉన్నది. దరాసురంలో ఉన్న ఈ ఆలయాన్ని ఒక్కసారి అయిన చూడవలసిందే!

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed