Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవ్ ఘర్ » ఆకర్షణలు
  • 01దశావతార టెంపుల్

    ఇక్కడ కల దశావతార టెంపుల్ ఉత్తర భారత దేశం లోనే పురాతన మైనది. ఈ గుడి విష్ణు మూర్తిది. దీనిని గుప్తుల కాలం లో నిర్మించారు. టెంపుల్ చాలా వరకూ సిదిలమైనప్పటికి, దీనిలో విష్ణు మూర్తి పది అవతారాలను , మాతలు గంగ యమునా లను దేవాలయ ప్రాంగణం లో చెక్కబడిన శిల్పాలు గా చూడవచ్చు....

    + అధికంగా చదవండి
  • 02కీర్తి గిరి దుర్గ కోట

    కీర్తి గిరి దుర్గ కోట

    కీర్తి గిరి దుర్గ కోటను చండేలా రాజు కీర్తి వర్మన్ 1057 లో నిర్మించాడు. మరొక కధనంగా, ఈయనకు ముందు అంటే 9 వ శతాబ్దం లోనే కన్నౌజ్ కు చెందినా ప్రతీహార పాలకులు దీనిని నిర్మించినట్లు కూడా చెపుతారు. చివరకు ఇది గ్వాలియర్ పాలకులు సిందియా కుటుంబం చేతుల్లోకి వచ్చింది. కోట కు...

    + అధికంగా చదవండి
  • 03రాజ్ ఘాట్

    రాజ్ ఘాట్

    రాజ్ ఘాట్ (కింగ్స్ స్టెప్స్) దేవ్ ఘర్ లో కల మూడు ఘాతల లోను ఒకటి. దీని గుండా కూడా బెట్వా నది చేరవచ్చు. ఈ ఘాట్లు దేవ్ ఘర్ కోట కంటే ఆకర్షనీయం. రాజ్ ఘాట్ హౌస్ లో అనేక శిల్పాలు గుప్త కాలం నాటివి చూడవచ్చు. ఈ ఘాట్లకు అర్కేయోలజికల్ ప్రాధాన్యత కలదు.

    + అధికంగా చదవండి
  • 04జైన దేవాలయాలు

    ప్రసిద్ధి చెందిన ఈ జైన దేవాలయాలు దేవ్ ఘర్ కోటకు సమీపంలో బెట్వా నది ఒడ్డున కలవు. ఈ టెంపుల్స్ సుమారు 8 మరియు 9 శతాబ్దాల నాటివిగా చెపుతారు. ఈ టెంపుల్స్ కోట లోపల, బయట కూడా కలవు. ఈ టెంపుల్ శిల్ప శైలి పురాతన భారత దేశ శిల్ప కాలాలకు నిదర్శనంగా వుంటుంది. టెంపుల్ గోడలపై...

    + అధికంగా చదవండి
  • 05నహార్ ఘాట్

    నహార్ ఘాట్

    బెట్వా నది సమీపం లో నహార్ ఘాట్, రాజ్ ఘాట్, సిద్ది కి గుహ అని మూడు స్నానపు ఘాట్లు కలవు. ఈ ప్రదేశం లో గుప్తుల కాలం నాటి శిల్పాలు, శాశనాలు కూడా అనేకం కనపడతాయి. మూడు ఘాతల లోకి నహార్ ఘాట్ బాగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక దేవతా మూర్తులను, లింగాలను కూడా దర్శించవచ్చు....

    + అధికంగా చదవండి
  • 06సిద్ధి కి గుఫా

    సిద్ధి కి గుఫా

    దేవ్ ఘర్ లో మూడు ప్రధాన ఘాట్లు కలవు. నహర్ ఘాట్, రాజ్ ఘాట్ , మూడవది సిద్ధి కి ఫుఫా మార్గం లోని ఘాట్. ఈ గుహ అంతా సాధారణంగా వుంటుంది. అయితే, కుడి వైపుగా పర్యాటకులు ఒక మహిషాసుర మర్దిని చిత్రాన్ని గుహ లో చూడవచ్చు. ఈ గుహ మార్గం గుండానే ఘాట్ కు వెళ్ళాలి. 

    + అధికంగా చదవండి
  • 07దేవ్ ఘర్ అర్కేయోలజికల్ మ్యూజియం

    దేవ్ ఘర్ అర్కేయోలజికల్ మ్యూజియం

    గుప్తుల కాలం లో దేవ్ ఘర్ వైభవం లో వుండేది. పురావస్తు ఆసక్తి కల ప్రదేశం. అనేక తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వ కాలలో గుప్తా రాజుల కాలం నాటి వైభవ చిహ్నాలు అనేకం బయట పడ్డాయి. వీటిని అన్నింటినీ మ్యూజియం లో భద్ర పరచారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed