Search
  • Follow NativePlanet
Share

మహోబ - శృంగారభరిత శిల్పాలు!

12

ఘనమైన చారిత్రక కీర్తి ఉన్న మహోబా ఉత్తర ప్రదేశ్ లోని చిన్న జిల్లా. చందేలా పాలనలో సృష్టించబడిన శృంగారభరితమైన శిల్పాలు అలాగే గుహలకి ప్రసిద్దమైన ఖజురహో తో బందేల్ ఖండ్ ప్రాంతం లో ఉన్న మహోబా సాంస్కృతిక మూలాలు కలుస్తాయి. బందేల్ ఖండ్ ప్రాంతాన్ని పాలించిన చందేల్ రాజ పుత్రుల రాజధానిగా మహోబా వ్యవహరించేది. 'మహోత్సావ్ నగర్' (పండుగల నగరం) అనే పదం నుండి మహోబా అనే పదం వచ్చింది.

మహోబా లో ఉన్న పర్యాటక ఆకర్షణలు

ఎన్నో స్మారక చిహ్నాలకు, భవనాలకు అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు మహోబా ఒక నివాసం. తాండవ భంగిమలో శివుని విగ్రహం కలిగిన శివుని ఆలయం గుఖర్ పర్వతాల యొక్క అందాలని అలాగే ఆ చుట్టు పక్కల ప్రాంతాల యొక్క అందాలని తలదన్నేలా ఉంటుంది. మదన్ సాగర్ లేక్ పై ఉన్న ఒక ద్వీపం పై ఉన్న కక్రమథ్ ఆలయం కూడా భక్తులని ఆకర్షించడంలో ముందుంది. రహిలా సాగర్ కి పశ్చిమాన ఉన్న తొమ్మిదవ శతాబ్దపు మందిరం రహీల సాగర్ సన్ టెంపుల్. హిందువులు, జైనుల మరియు బౌద్ధుల మందిరాలు కలిగిన గోఖర్ పర్వతాన్ని ఇంకా చంద్రికా దేవి ఆలయన్ని తప్పక సందర్శించాల్సిందే.

మహోబా కి ఎలా చేరాలి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా మహోబా కి సులభంగా చేరవచ్చు.

వాతావరణం ఉప ఉష్ణమండల వాతావరణం కలిగిన మహోబాలో తీవ్రమైన వేసవికాలం, శీతాకాలం అలాగే వర్షాకాలం తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

మహోబ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మహోబ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మహోబ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మహోబ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం జాతీయ రహదారి 76 ద్వారా మహోబా జిల్లాలో ఉన్న సుపా, కుల్పహద్ ఇంకా వేరే ఇతర గ్రామాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మహోబా-ఖజురహో మార్గం 2008లో ప్రారంభించబడింది. ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల నుండి వివిధ రైళ్ళు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖజురహో విమానాశ్రయం మహోబాకి సమీపంలో ఉన్నది. సత్న విమానాశ్రయం 131 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా మహోబా కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 May,Sun
Return On
11 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 May,Sun
Check Out
11 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 May,Sun
Return On
11 May,Mon