Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహోబ » వాతావరణం

మహోబ వాతావరణం

  మహోబ పర్యటనకు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూల నెలలు.

వేసవి

ఎండాకాలం మార్చ్ నుండి మొదలయ్యే వేసవి కాలం మే వరకు కొనసాగుతుంది. జూన్ వరకు కూడా వేసవి కాలం కొనసాగే అవకాశాలు కలవు. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 25°C to 40°C మధ్యలో నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఈ నగరంలో భారీ వర్షపాతం ఆగష్టులో నమోదవుతుంది. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం తేమగా ఉంటూ తడి తడి గా ఉంటుంది. ఏ నిమిషం లోనైనా భారీ వర్షపాతం పడే అవకాశాలు ఉంటాయి అని అనిపిస్తుంది.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. 9°C నుండి 25°C వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతుంది.