Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహోబ » ఆకర్షణలు » కక్రమథ్ ఆలయం

కక్రమథ్ ఆలయం, మహోబ

1

మదన్ సాగర్ లేక్ పైన ఉన్న ద్వీపం పై ఈ కక్రమథ్ ఆలయం ఉంది. ఉత్తరప్రదేశ్ లో మహోబా జిల్లాలో ని విష్ణు మూర్తి ఆలయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. హిందూ మతంలోని నాథ్ సంఘం లోని భక్తులని ఈ ఆలయం అధికంగా ఆకర్షిస్తుంది. ఈ నమ్మకం గోఖర్ నాథ్ వల్ల కలగబడినది. బాబా గోఖర్నాత్ తన శిష్యులతో గోఖర్ హిల్ లోని ఒక నివాసం ఏర్పరచుకున్నారు.

పిరమిడ్ ని తలపించే నిర్మాణ శైలితో ఈ మందిర నిర్మాణం ఖజురహో ఆలయాలని తలపిస్తుంది. చందేలా సంప్రదాయాలని గుర్తుకుతెచ్చే స్మారక శిల్పం ఇక్కడ ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun