సూర్య దేవుడికి అంకితమివ్వబడిన ఆలయం రహీల సాగర్ ఆలయం. రహీల సాగర్ కి పశ్చిమాన ఈ తొమ్మిదవ శతాబ్దపు ఆలయం ఉంది. పొరుగు రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీ.శ 890 నుండి క్రీ.శ 910 పాలించిన చందేలా అనే శక్తివంతమైన రాజు ఈ నిర్మాణాన్ని చేసారు. అద్భుతమైన ఈ గుడి ప్రస్తుతం శిధిలావస్థ లో ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రతిహరా నిర్మాణ శైలి కి ఈ గుడి ఒక చక్కటి ఉదాహరణ.