Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహోబ » ఆకర్షణలు » శివ తాండవ టెంపుల్

శివ తాండవ టెంపుల్, మహోబ

1

ఉత్తర ప్రదేశ్ లో ని మహోబా జిల్లాలో ఉన్న గుఖార్ పర్వతాలు లేదా గోర్ఖా కి సమీపంలో ఈ ఆలయం ఉంది. పేరు సూచిస్తున్నట్టుగానే శివ్ తాండవ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. తాండవ భంగిమలో నాట్యం చేస్తున్నటువంటి శివుడి విగ్రహాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఒక నల్లటి గ్రానైట్ రాయి తో ఈ విగ్రహం నిర్మించారు. గోరఖ్ హిల్స్ నుండి రాలుతున్న తెల్లటి నీళ్ళతో అందంగా ఉంటుంది.

తాండవ భంగిమలో ఉన్న శివుడి విగ్రహం ఈ ప్రాంతంలో అరుదుగా ఉన్నది. ఈ ఆలయానికి సమీపంలో శివ తండావ్ బావి కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri