బెట్వా నది సమీపం లో నహార్ ఘాట్, రాజ్ ఘాట్, సిద్ది కి గుహ అని మూడు స్నానపు ఘాట్లు కలవు. ఈ ప్రదేశం లో గుప్తుల కాలం నాటి శిల్పాలు, శాశనాలు కూడా అనేకం కనపడతాయి. మూడు ఘాతల లోకి నహార్ ఘాట్ బాగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక దేవతా మూర్తులను, లింగాలను కూడా దర్శించవచ్చు.
దేవ్ ఘర్ లో కల మూడు ప్రసిద్ధ ఘాట్లు అంటే నహర్ ఘాట్, రాజు ఘాట్, సిద్ధి కి గుఫా లలో సిద్ధి కి గుహ లో ఋషులు వుండేవారు. దీనికి పురావస్తు ప్రాధాన్యత కలదు. ఈ గుహ ద్వారా మైదాన ప్రాంతం నుండి నది ని చేరుకోవచ్చు. ఈ గుహ వెలుపలి రాతి భాగం లో మహిషాసుర మర్దిని శిల్పం కూడా చెక్కబడి వుంటుంది.



Click it and Unblock the Notifications