Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా 2 ,32 వ జాతీయరహదారి ధన్ బాద్ గుండా వెళ్తుంది. ఈ రెండు ప్రధాన రహదారులు వివిధ ప్రదేశాలతో బొగ్గు రాజధానిని కలుపుతాయి. స్వర్ణ చతుర్భుజిలో భాగమైన NH2 ధన్బాద్ కు ఢిల్లీ ని కలుపుతుంది. NH32 బొకారో, జంషెడ్పూర్ కు కలుపబడి ఉంది. నగరంలో ప్రయాణించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.