Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » వాతావరణం

ధన్ బాద్ వాతావరణం

ధన బాద్ పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలమైన కాలం.

వేసవి

వేసవి సంవత్సరంలో ఈ సమయంలో ఉష్ణోగ్రత 22 నుండి 44 డిగ్రీల మధ్య ఉంటుంది. ఉష్ణోగ్రత ఒక్కొక్కసారి 48 డిగ్రీలకు కూడా చేరవచ్చు. మార్చ్ చివరలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ప్రయాణానికి అసౌకర్యంగా ఉంటుంది. ఇటువంటి స్థాయి జూన్ మధ్య వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ చివర నుండి ఉండే వర్షాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చల్లదనం పెరుగుతుంది, ఇలాగే జులై నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. జులై, ఆగస్ట్ నెలలలో భారీ వర్షాలు పడతాయి. స్థాయి 287 మిల్లీమీటర్ల నుండి 445 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ధన్బాద్ లో సాధారణ వార్షిక వర్షపాతం 1300 మిల్లీమీటర్లు.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ధన్బాద్ లో చలి ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నేలలాగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది విహారానికి ఉత్తమ సమయంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 8 డిగ్రీల వరకు ఉంటుంది.