Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధార్చుల » వాతావరణం

ధార్చుల వాతావరణం

ఈ ప్రాంతంలో సంవత్సరమంతా వాతావరణం బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రాంతాన్ని వేసవి కాలం కన్నా, శీతాకాలంలో సందర్శించటం అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం (మార్చ్ నుండి జూన్) : ఇక్కడ వేసవికాలం మార్చ్ నెలలో ప్రారంభమై జూన్ నెల చివరి వరకు ఉంటుంది. ఇక్కడ అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ సమయంలో నమోదు అవుతాయి.

వర్షాకాలం

వానాకాలం (జూలై నుండి సెప్టెంబర్) : ఇక్కడ వానాకాలం జూలై నుండి సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతంలో విపరీతమైన వానలు ఉంటాయి, అందువలన ఈ సమయంలో ప్రయాణం అంత అనుకూలం కాదు.

చలికాలం

శీతాకాలం(డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నెలలో మొదలై, ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో, ఇక్కడ అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 8 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 5.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు అవుతాయి.