Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ధర్మస్ధల

ధర్మస్ధల - మతపర సహనం కల ప్రదేశం

29

ధర్మస్ధల ప్రదేశానికి చారిత్రాత్మక మరియు మతపర విశేషతలున్నాయి. ఈ ప్రదేశం పడమటి కనుమల మధ్యలో నేత్రావతి నదీ తీరంలో ప్రశాంతవాతావరణంలో ఒక గ్రామం కలదు. ఈ గ్రామంలో  ఒక మంజునాధేశ్వర దేవాలయం ఉంది. మంజునాధేశ్వరుడు అంటే శివ భగవానుడే. ఈ దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి.  

దేవాలయం గురించి చెప్పాలంటే.... మతపర సహనానికి  ధర్మస్ధల ప్రదేశాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెపుతారు. ఈ దేవాలయం దాని పురాతన కట్టడాలకు మాత్రమే కాదు మతపర సహనానికి కూడా ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని జైన మతస్ధులు నడుపుతారు. కాని ప్రతిరోజూ ఆ దేవాలయంలోని దేవునికి పూజలు మాత్రం  హిందూ పూజారులు చేస్తారు. ఈ గ్రామంలోని ఇతర ఆకర్షణలలో ఎనిమిది మంది జైన మందిరాలు మరియు 11 మీటర్ల ఎత్తున్న బాహుబలి విగ్రహం కూడా కనపడతాయి. ఈ విగ్రహాన్ని 175 టన్నుల బరువుకల ఒకే రాతితో నిర్మించారు.

ధర్మస్ధల పట్టణం అనేక పురాతన మత గ్రంధాలకు కూడా నిలయంగా ఉంటుంది.  పురావస్తు శాఖ వారు ఈ పురాతన గ్రంధాలను ఈ ప్రదేశంనుండి సేకరించి ఒక మ్యూజియంలో భద్రపరచారు. ఇక్కడే ఒక అద్భుతమైన కార్ల మ్యూజియం కూడా ఉంది. దానిలోని పురాతన కార్లు, కార్లను ఇష్టపడేవారికి ఎంతో ఆకర్షణగా కూడా ఉంటాయి.

ధర్మస్ధల బెంగుళూరుకు సుమారు 300 కి.మీ. ల దూరంలో ఉంది. ప్రయాణం తేలిక. ఉడుపి నుండి ధర్మస్ధల పట్టణం 100 కి.మీ.లు కాగా మంగుళూరు నుండి సుమారు 76 కి.మీ. ల దూరం ఉంటుంది. బెంగుళూరు నుండి ధర్మస్ధలకు షుమారు 6 గంటల సమయంలో ప్రయాణించవచ్చు.

ధర్మస్ధల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ధర్మస్ధల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ధర్మస్ధల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ధర్మస్ధల

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం పర్యాటకులు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ నడిపే బస్సులలో ధర్మస్ధల చేరవచ్చు. ఓల్వో, ఎయిర్ కండిషన్ బస్ లు కూడా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ధర్మస్ధలకు రైలు స్టేషన్ లేదు. మంగుళూరు సమీప రైల్వే స్టేషన్ అవుతుంది. 74 కి.మీ. దూరంలో ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు కలుపబడి ఉంది. ఇక్కడనుండి ధర్మస్ధలకు ప్రయివేటు వాహనాలు, క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ధర్మస్ధల ఎలా చేరాలి? విమాన ప్రయాణం - ధర్మస్ధల చేరటానికి మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర. ఇది ధర్మస్ధలకు 75 కి.మీ.లు. మిడిల్ ఈస్ట్ దేశాలైన దుబాయ్, అబు ధాబి, మస్కాట్, దోహ కువయిట్ మరియు బహరెన్ మరియు ఇతర దేశాలకు కూడా ఇక్కడనుండి వెళ్ళవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలకు కూడా మంగుళూరు ఎయిర్ పోర్ట్ అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat