Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మస్ధల » ఆకర్షణలు
  • 01ధర్మస్ధల దేవాలయం

    ధర్మస్ధల దేవాలయం

    ధర్మస్ధల సందర్శించే యాత్రికులు రత్నగిరి కొండకు పడమటి భాగాన గల ధర్మస్ధల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రిందట, జైనుల మతగురువు బ్రిమన్న పెర్గాడెం నిర్మించారు. ధర్మస్ధల దేవాలయంలో శివ భగవానుడి బంగారు లింగం ఉంది. శివ భగవానుడి అవతారమే శ్రీ...

    + అధికంగా చదవండి
  • 02మంజుషా మ్యూజియం

    ధర్మస్ధల చరిత్ర తెలుసుకొనగోరే సందర్శకులకు మంజూషా మ్యూజియం తప్పక సూచించదగినది. ఇది మంజునాధ దేవాలయానికి దక్షిణంగా ఉంది. ఈ మ్యూజియానికి ధర్మస్ధల ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్గడే యజమానిగా ఉంటారు. ఈ మ్యూజియంలో కత్తులు, పురాతన కెమేరాలు, తాళపత్ర గ్రంధాలు, నగలు, మైసూర్...

    + అధికంగా చదవండి
  • 03అన్నప్ప బెట్ట

    ధర్మస్ధల వెళ్ళే యాత్రికులు అన్నప్ప బెట్ట కూడా చూడవచ్చు. దీనినే బడినేడి బెట్ట అని కూడా అంటారు. ఇది ధర్మస్ధలలో ఒక కొండ. ఇక్కడ ధర్మ దేవతల నాలుగు మందిరాలుంటాయి. ఈ మందిరాలను చేరగానే యాత్రికులకు వాటిలో దేవతా విగ్రహాలు కనపడవు. ప్రధానంగా ఈ ప్రదేశానికి పిల్లలు, మరియు...

    + అధికంగా చదవండి
  • 04బాహుబలి విగ్రహం

    ధర్మస్ధలలో బాహుబలి విగ్రహం తప్పక చూడవలసిన ఆకర్షణలలో ఒకటి. ఇది రత్నగిరి కొండపై ఉంది. ఈ విగ్రహం సుమారు 39 అడుగుల పొడవు ఉంది. దీనిని 1973 సంవత్సరంలో రంజనా గోపాల్ క్రిష్ణ షెనాయ్ రూపొందించారు. 1982 ఫిబ్రవరిలో ఈ విగ్రహాన్ని దేవాలయంలోపల వీరేంద్ర హెగ్డే ప్రతిష్ట...

    + అధికంగా చదవండి
  • 05నేత్రావతి నది వంతెన

    నేత్రావతి నది వంతెన

    ధర్మస్ధల పర్యటనలో ఇక్కడకు 2 కి.మీ. దూరంలో ఉన్న నేత్రావతి నది బేరేజ్ కూడా చూడవచ్చు. ఇక్కడే ఒక నేచర్ కేర్ ఆస్పత్రి కూడా ఉంది. దీనిలో పంచ భూతాల చికిత్స ఉంది. ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించాలనుకునేవారికి ఇది ఒక అద్భుత ప్రదేశం.   

    + అధికంగా చదవండి
  • 06రామ మందిరం

    ధర్మస్ధల దర్శించే యాత్రికులు రామ మందిరం చూడవచ్చు. ఇది నేత్రావతి నది ఒడ్డున కలదు. దీనిని 2003 లో నిత్యానందస్వామి నిర్మించారు. శ్రారాముడు, సీత, లక్ష్మణుల పాలరాతి విగ్రహాలను పర్యాటకులు రెండు అంతస్తులలో చూడవచ్చు. ధ్యానం చేసుకోవాలంటే రామమందిరం సరైన ప్రదేశం. ఈ మందిరం...

    + అధికంగా చదవండి
  • 07చంద్రనాధ స్వామి బసది

    చంద్రనాధ స్వామి బసది

    ఇక్కడకు వచ్చిన పర్యాటకులు చంద్రనాధ స్వామి మందిరాన్ని తప్పక చూడాలి. దీనిలో చంద్రనాధ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ జైన మందిరం అద్భుత శిల్ప కళ కలిగి ఉంటుంది. దీనిని నెలయాడి బీడు జైనుల గురువు బిర్మన్న పెర్గడే కనుగొన్నారు.  ప్రశాంత వాతావరణంలో ధ్యానం...

    + అధికంగా చదవండి
  • 08నెలియాలి బీడు (కొన్ని చోట్ల నెలియాడి బీడు అని వ్యవహరిస్తారు)

    నెలియాలి బీడు (కొన్ని చోట్ల నెలియాడి బీడు అని వ్యవహరిస్తారు)

    ధర్మస్ధల సందర్శించేవారు చంద్ర స్వామి దేవాలయం పక్కనే ఉన్న బిర్మన్న హెగ్గడే అతని భర్య ఉండే వసతి అయిన నెలియాడి బీడు కూడా సందర్శించాలి. ప్రజల కధనం మేరకు, ధర్మదేవతలు ఈ దంపతులను ఉచిత విద్య, నివాసం భోజనం అనాధలకు ఇవ్వమని కోరారు. నేటికి బిర్మన్న హెగ్గడే ఆచారాలు ఇక్కడ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue

Near by City