Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిబ్రూ ఘర్ » వాతావరణం

డిబ్రూ ఘర్ వాతావరణం

డిబ్రూ ఘర్ పట్టణాన్ని సంవత్సరం లో ఎపుడైనా చూడవచ్చు. వేసవులు ఆహ్లాదకరంగా వుంటాయి. వర్షాకాలం ప్రదేశానికి కొత్తదనం తెస్తుంది. వింటర్ లు ఎంతో చల్లగా, ప్రశాంతంగా వుంటాయి. కనుక పర్యాటకులు సంవత్సరం లో ఏ కాలంలో అయినా సరే దీనిని సందర్శించవచ్చు.

వేసవి

వేసవి డిబ్రూ ఘర్లో వేసవి మార్చ్ లోమోదలైమాయ్ నెల చివరి వరకూ వుంటుంది. అయితే ఉష్ణోగ్రతలు ఎపుడూ గరిష్టంగా ౩౦ డిగ్రీలకు మించవు. హిమాలయ ప్రాంత ఈ దిగువ భాగం లో 20 డిగ్రీలు కనిష్టం గా వుంటుంది. మొత్తం మీద వేసవులు డిబ్రూ ఘర్లో ఆనందంగా గడపవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాలు ఇక్కడ ఇతర ప్రాంతాల వలెనె అధికంగా పడతాయి. వర్షాలు జూన్ లో మోదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటాయి. తర్వాతి రెండు నెలలు చాలా ఆహ్లాదంగా వుంటాయి. వర్షాకాలంలో పచ్చదనమదికంగా వుంది చూసేటందుకు ఆకర్షణీయంగా వుంటుంది.

చలికాలం

వింటర్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వింటర్ నెలలు. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలు నుండి 27 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఈకాలంలో వచ్చే పర్యాటకులు ఉన్ని దుస్తులు తప్పక ధరించాలి.