Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిబ్రూ ఘర్ » ఆకర్షణలు
  • 01బహిఖోవా మైదాం

    మైదం అంటే అహోం భాష లో స్మశానం లేదా సమాధి అని అర్ధం. అహోం స్వర్గో దేవ్ కాలం లో అనేక సమాధులు వెలిశాయి. వాటిలో బహిఖోవా మైదాం ప్రధానమైనది. బహిఖోవా మైదాం బహిఖోవా దసరత్ దోవేరా బోర్ఫుకాన్ పేరుతో ఏర్పడింది. బోర్ఫుకాన్ అనేది అహోం రాజులు తమ సైన్య అద్యక్షుడు కు ఇచ్చిన...

    + అధికంగా చదవండి
  • 02డే హింగ్ సత్ర

    డే హింగ్ సత్ర

    అస్సం సమాజంలో సత్రాలు సాంఘిక - మత పర సంస్థలు. ఇవి సమాజానికి శతాబ్దాలుగా వెన్నెముక లాంటివి. డిబ్రూ ఘర్ లోని దేహింగ్ సత్ర కు ఎంతో చరిత్ర మరియు సమాజంలో ప్రాధాన్యత లు కలవు. ఒక మత సంస్థగా దేహింగ్ సత్ర ను అహోం రాజులు దీనిని పెంచి పోషించారు.

    ప్రసిద్ధ మామోరియా...

    + అధికంగా చదవండి
  • 03బార్బరా మైదాం

    బార్బరా మైదాం

    బార్బరౌ మైదాం దిబ్రూఘర్ కు దక్షిణంగా నేషనల్ హ్లిఘ్ వే 37 సమీపంలో వుల్న్తుల్న్ది. ఇక్కడ కల రెండు మైదాములు ను కలిపి బర్బరౌ మైదాం గా చెపుతారు. మైదాం అంటే అహోం భాషలో స్మశానం లేదా సమాధి స్థలం. స్మశానం శిధిలమైంది. అయినప్పటికీ ఇవి చరిత్రప్రాదాన్యత కలిగి వుంది. ఈ సమాధులు...

    + అధికంగా చదవండి
  • 04జోకాయి బొటనికల్ గార్డెన్ మరియు జేర్మ్ పలాశం సెంటర్

    జోకాయి బొటనికల్ గార్డెన్ మరియు  జేర్మ్ పలాశం సెంటర్

    జోకాయి బొటానికల్ గార్డెన్ జోకాయి రిజర్వ్ ఫారెస్ట్ లో వలస పక్షులకు స్థావరం. ఇది అస్సాం లోని డిబ్రూ ఘర్ కు 12 క్.మీ.ల దూరం మాన్ ఖొత్త కాంతి ఘాట్ రోడ్ లోకలడు. ఈ సెంటర్ ను రైన్ ఫారెస్ట్ స్పెసిమెన్ ప్లాట్, ఆర్చిడ్ హౌస్, మెడిసినల్ ప్లాంట్స్, వాటర్ పాండ్ మొదలగు వాటి గా...

    + అధికంగా చదవండి
  • 05దిన్జోయ్ సత్ర

    దిన్జోయ్ సత్ర

    దిన్జోయ్ సత్ర వైష్ణవుల ప్రదేశం. ఇది డిబ్రూ ఘర్లోని చౌబా టవున్ షిప్ నుండి 5 కి. మీ. ల దూరంలోకలడు. వైష్ణవ మతాన్ని ఆచరించే వారు ఈ సత్ర తప్పక దర్శిస్తారు. దిన్జోయ్ సత్ర అని రుద్ధ దేవ్ చే కనుగొనబడింది. ఈయన గోపాల్ అతడెవ్ భక్తులలో ఒకరు.

    మొదట్లో ఈ సత్ర బిష్ణు బాలి...

    + అధికంగా చదవండి
  • 06లేకాయి చేతియ మైదాం

    లేకాయి చేతియ మైదాం

    లేకాయి చేతియా మైదాం ఒక మతపర సంస్థ. ఇది అహోం రాజ్య అధికారి పేరుతో స్థాపించా బడింది. పెద్దదైన ఈమైదానం సేస్సా వద్ద మాన్ కోట రోడ్ లో కలదు. ఈ మత సంస్థ ఆవరణలో 'లేకాయి' అనేప్రదేశం కలదు. నేడు ఈప్రదేశం స్థానికంగా నే కాక రాష్ట్రం మొత్తం గౌరవించే ప్రదేశం గామారింది....

    + అధికంగా చదవండి
  • 07రేయ్ దొంగియ దాల్

    రేయ్ దొంగియ దాల్

    రాయ దొంగియ దాల్ స్మారక శిధిలాలు చూడకుల్న్డా డిబ్రూ ఘర్ పర్యటన పూర్తి కాదు. ఇది. కాల ఖోవా ప్రాంతంలో లారౌ మౌజా లో కలదు. టాక్సీ లేదా స్థానిక బస్సు లలో ఇక్కడకు చేరవచ్చు. రాయి దొంగియ దళ్ లో నేటికి అహోం రాజ్య అవశేషాలు ఎన్నో చూడవచ్చు. ఎన్నో శిధిలమైన విగ్రహాలు కనపడతాయి....

    + అధికంగా చదవండి
  • 08మోడర్ ఖాట్ సత్ర

    మోడర్ ఖాట్ సత్ర

    మోడర్ ఖాట్ సత్ర దిన్జోయ్ సత్ర సంస్థదే. దిన్జోయ్ సత్ర ప్రధాన పూజారి సోదరుడు చంద్ర కాంత దేవ్ దీనిని స్థాపించాడు. మోడర్ ఖాట్ సత్ర డిబ్రూ ఘర్ జిల్లా లోని చబౌ టవున్ కు 5 కి. మీ. కల దూరం లో వుల్న్తుంది. స్థానిక రిక్షాలు, బస్సు లు, టాక్సీ లు ఉపయోగించి వెళ్ళవచ్చు. ఈ సత్ర...

    + అధికంగా చదవండి
  • 09గర్పార సత్ర

    గర్పార సత్ర

    గర్పార సత్ర దిన్జోయ్ సత్ర కంటే పురాతనమైనది. ఇది రోహోమోరియ మౌజ లో కలదు. నారి మైదర్ ఈ సత్ర కు ప్రధాన పూజారి. స్థానికులు దీనిని చాలా గౌరంచినప్పటికి ప్రస్తుత స్థలం అపాయకరం గా ఉన్నందున వేరే చోటికి దీనిని బదిలీ చేయ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ పని నడుస్తోంది....

    + అధికంగా చదవండి
  • 10కోలి ఆయీ తాన్

    కోలి ఆయీ తాన్

    కోలి అయి తాన్ ను అస్సామీలు ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ లేదా విగ్రహం ఏమీ వుండవు. కోలి అయి తాన్ అహోం రాజ్య తాన్ లలో అతి పురాతనమైనది. కోలి ఆయీ తాన్ దిబారు సత్ర ప్రధాన పూజారికి వారసాలు లేనందున కుమార్తె పేరు పై ఏర్పడింది. ఆమె ఈ సత్ర ప్రాధాన్యత ను కాపాడింది....

    + అధికంగా చదవండి
  • 11నం ఫక్కే గ్రామం

    నం ఫక్కే గ్రామం

    బుర్హి దిహింగ్ నది ఒడ్డున కల నం ఫక్కే గ్రామం అస్సాం లో గొప్ప టూరిస్ట్ ఆకర్షణ. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలే కాక ఒక బౌద్ధ విహారం కూడా చూడవచ్చు. ఈ గ్రామం టీ గార్డెన్స్ మధ్య వుంది గొప్ప వ్యాపారం చేస్తుంది. ఈ గ్రామంలో ఇంకనూ అశోక పిల్లర్, నంగ్ ముంగ చిరింగ్ ట , పగోడా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu