Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దీమాపూర్ » వాతావరణం

దీమాపూర్ వాతావరణం

 .దిమాపూర్ సందర్శన అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం. వర్షాకాలం లో కూడా పర్యటించవచ్చు.

వేసవి

వేసవి మే నెల లో మొదలవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుతుంది. గాలిలో తేమ 93 శాతం వుంది చాలా అసౌకర్యం గా వుంటుంది. 

వర్షాకాలం

వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావం చే జూలై, ఆగష్టు నెలలు అధిక వర్షపాతం పొందుతాయి. వార్షిక సగటు వర్షపాతం 1500 మీ. మీ. గా వుంటుంది. 

చలికాలం

దిమాపూర్ లో చలి అధికం. జనవరి నెల అధిక చలి కనిష్ట్ర ఉష్ణోగ్రతలు 9  డిగ్రీలు గా వుంటుంది. కొన్నిమార్లు 4 డిగ్రీలు కు కూడా చేరవచ్చు. చలికాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది.