Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దీమాపూర్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు దీమాపూర్ (వారాంతపు విహారాలు )

  • 01మోకోక్చుంగ్, నాగాలాండ్

    మోకోక్చుంగ్ - మేధో రాజధాని! ఈ రాష్ట్రం లో ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మోకోక్చుంగ్ ని చూడకుండా నాగాలాండ్ రాష్ట్రము యొక్క పర్యటన అసంపూర్ణం. ఏయో ట్రైబ్ వారు ఎక్కువగా నివసించే ఈ ప్రదేశం నాగాలాండ్ లో ని దిమాపూర్ మరియు కొహిమా తరువాత మూడవ పెద్ద పట్టణ ప్రాంతం. అంతే కాక, ఈ ప్రదేశం సాంస్కృతిక మరియు మేధో రాజధానిగా కూడా ప్రసిద్ది. సముద్ర మట్టానికి 1325 మీటర్ల ఎత్తున ఉన్నది. ఉత్తర అస్సాం కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం అందమైన ప్రాకృతిక విషయాలతో, పిల్లకాలువలతో ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు ఏయో పండుగ మోత్సు సమయాలలో సందడిగా ఉంటుంది. ప్రతి ఏడాది న్యూ ఇయర్ నాడు జరిగే పండగకి ఈ ప్రదేశం పెద్ద పీట వేస్తుంది. అదే ఇప్పుడు సంస్కృతిగా మారింది. ప్రజలంతా అర్ధరాత్రి వరకు సంతోషంగా పాల్గొనే వినోద కార్యక్రమాలు ఇక్కడినుంచి నగరం యొక్క టౌన్ స్క్వేర్ వరకు కొనసాగుతాయి.

    మోకోక్చుంగ్ పండుగలు - పర్యటనకు సంస్కృతిని అద్దుతాయి మొత్సు పండుగ ప్రధాన నగరం నుండి గంటా గంటన్నర దూరం లో ఉన్న చుచుయిమ్లంగ్ గ్రామం లో జరుగుతుంది. మే నెల మొదటి వారంలో ఈ పండుగ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 209 km - 3 hrs, 45 min
    Best Time to Visit మోకోక్చుంగ్
    • అక్టోబర్ - మార్చ్
  • 02సిల్చార్, అస్సాం

    సిల్చార్  - బరాక్ నది తో అనుబంధం !

    కాచార్ జిల్లా డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ అయిన సిల్చార్ దక్షిణ అస్సాం లో ఉంది. చిన్న పట్టణమైనా అందమైన పట్టణం. ఈ నగరం చుట్టూ అందమైన బరాక్ నది ఈ నగరం యొక్క అందాన్ని రెట్టింపు......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 299 Km - 5 Hrs, 46 mins
    Best Time to Visit సిల్చార్
    • నవంబర్ - మార్చ్
  • 03జిరో, అరుణాచల్ ప్రదేశ్

    జిరో   - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !

    జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 499 Km - 7 Hrs, 56 mins
    Best Time to Visit జిరో
    • అక్టోబర్ - డిసెంబర్
  • 04బిష్ణుపూర్, మణిపూర్

    బిష్ణుపూర్ - డ్యాన్సింగ్ డీర్, తేలియాడే పొదలు మొదలైనవి

    బిష్ణుపూర్ ను మణిపూర్ సాంస్కృతిక మరియు మతపరమైన రాజధానిగా పిలుస్తారు. ఈ ప్రదేశంలో విష్ణువు నివసించటం, అందమైన గోపురం ఆకారంలో టెర్రకోట దేవాలయాలు మరియు ప్రఖ్యాత డ్యాన్సింగ్ డీర్,......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 1,232 Km - 22 Hrs, 23 mins
    Best Time to Visit బిష్ణుపూర్
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 05కిఫిరె, నాగాలాండ్

    కిఫిరె - సారమతి పర్వతాలు ఎదురుగా ఉన్న పట్టణము !

    నాగాలాండ్ లో ఎత్తైన పర్వత శిఖరమైన సారమతి పర్వతాలకు ఎదురుగా కిఫిరె పట్టణము ఉన్నది. నాగాలాండ్ లో ఉన్న చిన్న పట్టణాలలో కిఫిరె ఒకటి. కిఫిరె కూడా 2004 వ సంవత్సరం వరకు తుఎన్సంగ్......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 471 km - 8 hrs, 30 min
    Best Time to Visit కిఫిరె
    • అక్టోబర్ - మార్చ్
  • 06వోఖ, నాగాలాండ్

    వోఖ – లోథాల భూమి!

    వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 157 km - 2 hrs, 35 min
    Best Time to Visit వోఖ
    • మార్చ్ - మే
  • 07లాంగ్ లెంగ్, నాగాలాండ్

    లాంగ్ లెంగ్ -  రోడ్డు మీద సాహసాలు చేయవచ్చు !

    లాంగ్ లెంగ్ నాగాలాండ్ లో కొత్తగా రూపొందించబడిన జిల్లా. ఇక్కడ జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. కిఫిరే పాటుగా లాంగ్ లెంగ్ కూడా నాగాలాండ్ సరికొత్త జిల్లాలలో ఒకటి. లాంగ్ లెంగ్ జనవరి......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 643 km - 12 hrs, 20 min
    Best Time to Visit లాంగ్ లెంగ్
    • ఫిబ్రవరి - ఏప్రిల్
  • 08ఉఖ్రుల్, మణిపూర్

    ఉఖ్రుల్ - సిరోయి కొండలలో ఆకర్షణీయమైన లిల్లీ పువ్వులు ఉన్న ప్రదేశం

    పచ్చదనం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తూ ఉంటె మీరు తప్పనిసరిగా ఉఖ్రుల్ పట్టణమును సందర్శించాలి. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. ఉఖ్రుల్ అందం......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 286 Km - 5 Hrs, 2 mins
    Best Time to Visit ఉఖ్రుల్
    • మార్చ్ - మే
  • 09సేనాపతి, మణిపూర్

    సేనాపతి - ప్రకృతి తో కలసిపొండి

    మణిపూర్ లోని తొమ్మిది జిల్లాల లోను సేనాపతి ఒక మంచి పర్యాటక ఆకర్షణలు కల జిల్లా. జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం కల పట్టణం పేరు కూడా సేనపతే. ఈశాన్య భాగం లోని అనేక ప్రదేశాల వలే, ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 147 Km - 2 Hrs, 53 mins
    Best Time to Visit సేనాపతి
    • అక్టోబర్ - మే
  • 10ఫేక్, నాగాలాండ్

    ఫేక్ -  ప్రకృతి మరియు సంస్కృతి కలసి ఉండుట !!

    భారత దేశంలో దాగి ఉన్న అద్భుత ప్రదేశాలలో నాగాలాండ్ ఒకటి. కొండలు,లోయలు,మైదానాలతో కూడిన నాగాలాండ్ సందర్సన మనల్ని మరల మరలా వచ్చేలా చేస్తుంది. నాగాలాండ్ సహజసిద్ద సౌందర్యం మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 378 km - 7 hrs, 20 min
    Best Time to Visit ఫేక్
    • మార్చ్ - మే
  • 11మోన్, నాగాలాండ్

    మోన్ – కొన్యకుల భూమి లేదా పచ్చబొట్ల యోధులు!

    చాలామందికి సాహసోపేతమైన యాత్ర, ఇతరులు చాలామందికి జీవితకాలానికి సరిపడే అనుభూతి, ఔత్సాహికులకు మానవ పరిణామ శాస్త్రానికి చెందిన ఒక హాట్ స్పాట్, మోన్ లో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 251 km - 4 hrs, 40 min
    Best Time to Visit మోన్
    • మార్చ్ - మే
  • 12ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

    ఇటానగర్   -   ఆర్కిడ్ రాజధాని

    ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని  అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 377 Km - 6 Hrs, 16 mins
    Best Time to Visit ఇటానగర్
    • జనవరి - డిసెంబర్
  • 13రీ భొఇ, మేఘాలయ

    రీ భోయి - ప్రకృతి ఒడిలో...! 

    నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 278 Km - 4 Hrs, 43 mins
    Best Time to Visit రీ భొఇ
    • మే - జూలై
  • 14ఇంఫాల్, మణిపూర్

    ఇంఫాల్ - నగరానికి పచ్చని కొండలు కాపలా!

    మణిపూర్ రాజధాని అయిన ఇంఫాల్ ఈశాన్య భారతదేశంలో దూరంగా ఉన్న చిన్న పట్టణం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీస్ భారతదేశంలో ప్రవేశించి ఇంఫాల్ లో యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలోనే......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 209 Km - 3 Hrs, 44 mins
    Best Time to Visit ఇంఫాల్
    • అక్టోబర్ - మార్చ్
  • 15కొహిమ, నాగాలాండ్

    కొహిమ - కెవి పూవుల భూమి

    ఈశాన్య భారత దేశం లో కల నాగాలాండ్ నగరం లోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అండ చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 73 km - 1 hr, 35 min
    Best Time to Visit కొహిమ
    • మార్చ్ - మే
  • 16బోమ్డిలా, అరుణాచల్ ప్రదేశ్

    బోమ్డిలా   – ఒక అందమైన ఆనందం !!

    అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 369 Km - 6 Hrs, 4 mins
    Best Time to Visit బోమ్డిలా
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 17ట్యూన్సంగ్, నాగాలాండ్

    ట్యూన్సంగ్ – ఒకేచోట అనేక గిరిజన వర్ణాలు!

    నాగాలాండ్ లోని తూర్పు చివర అదే పేరుతో వున్న జిల్లాకు ప్రధాన కేంద్రంగా వుంది ట్యూన్సాంగ్. కేవలం తన పరిమాణం వల్లనే కాక ప్రత్యెక రాజ్యాంగపరమైన నిబంధనల వల్ల కూడా ఇది చాలా ముఖ్యమైన......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 589 km - 10 hrs, 30 min
    Best Time to Visit ట్యూన్సంగ్
    • జనవరి - డిసెంబర్
  • 18తేజ్ పూర్, అస్సాం

    తేజ్ పూర్  – ఘన చరిత్ర, వర్ణమయ సంస్కృతి! బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున వున్న అందమైన నగరం తేజ్ పూర్. సోనిట్ పూర్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. తేజ్ పూర్ తన సంస్కృతీ వైభవానికి పేరెన్నిక గన్నది. ఇది కేవలం ఘన చరిత్ర వున్న సాంస్కృతిక కేంద్ర౦ మాత్రమె కాక మంచి విద్యా కేంద్రం కూడా. సంస్కృత౦ లో ‘తేజ్’ అంటే రక్తం, ‘పుర’ అంటే నగరం, వెరసి తేజ్ పూర్ అనే పేరు వచ్చింది.

    తేజ్ పూర్ లో బహుముఖ పర్యాటకం భౌగోళికంగా తేజ్ పూర్ లో చాలా మైదానాలు, పర్వత దృశ్యాలు, బ్రహ్మాండమైన నది వున్నాయి. ప్రకృతి ఇక్కడ వైభవంగా వుంటుంది. బ్రహ్మపుత్ర నది అందరినీ......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 214 Km - 3 Hrs, 13 mins
    Best Time to Visit తేజ్ పూర్
    • అక్టోబర్ - నవంబర్
  • 19శిబ సాగర్, అస్సాం

    శిబ సాగర్  -అహోం రాజ్య శతాబ్దపు రాజధాని!

    శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే 'శివ భగవానుడి సముద్రం అని అర్ధం చెపుతారు. శిబ సాగర్ అదే పేరుతో జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా కలదు. ఇది రాష్ట్ర రాజధాని గౌహతి పట్టణం నుండి 360 కి.......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 189 Km - 2 Hrs, 57 mins
    Best Time to Visit శిబ సాగర్
    • జూలై - సెప్టెంబర్
  • 20తౌబాల్, మణిపూర్

    తౌబాల్ - భూములు మరియు వరి పొలాల జిల్లా !

    ఇది బాగా అభివృద్ధి చెందిన నగరం. తౌబాల్ మణిపూర్ రాష్ట్రంలో తౌబాల్ జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉన్నది. పట్టణం యొక్క ముఖ్యమైన ప్రాంతాలు చాలా తౌబాల్ నది, జిల్లా (ఇంఫాల్ నది) ద్వారా......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 228 Km - 4 Hrs, 5 mins
    Best Time to Visit తౌబాల్
    • జూన్ - సెప్టెంబర్
  • 21కాజిరంగా, అస్సాం

    కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

    జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 164 Km - 2 Hrs, 28 mins
    Best Time to Visit కాజిరంగా
    • అక్టోబర్ - మార్చ్
  • 22జోర్హాట్, అస్సాం

    జోర్హాట్ – పుష్కలంగా తేయాకు తోటలున్న నగరం !!

    అస్సాం లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన జోర్హాట్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో దాని నైసర్గిక స్థితి వల్ల ఎగువ అస్సాం కు, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖద్వారం గా పనిచేస్తుంది. జోర్హాట్ అనేది......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 133 Km - 2 Hrs, 2 mins
    Best Time to Visit జోర్హాట్
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 23జయంతియా కొండలు, మేఘాలయ

    జయంతియా కొండలు  – విస్తృత ప్రకృతి దృశ్యాలు,ఎత్తుపల్లాల కొండలు !!  

    సహజ అందంతో కూడిన ఈ జయంతియా హిల్స్ కొండలు, లోయలపై అమర్చబడి ఉన్నాయి. ఎత్తుపల్లాల కొండలు విస్తారంగా ఉన్నా, గలగలా పారే నదులకు కొరతేమీ లేదు. జయంతియా హిల్స్ పర్యాటకం దాని సహజ అందం......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 310 Km - 6 Hrs, 6 mins
  • 24జునెబోటొ, నాగాలాండ్

    జునెబోటొ - కొండలపైన భూమి!

    జునెబోటొ నాగాలాండ్ కు మద్యలో సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది. దానికి పశ్చిమాన మొకొక్‌ఛుంగ్, తూర్పున వోఖాలు పొరుగు జిల్లాలుగా ఉన్నాయి. జునెబోటొ అనేది ఒక జిల్లా......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 562 km - 10 hrs, 20 min
    Best Time to Visit జునెబోటొ
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 25తమెంగ్‌లాంగ్, మణిపూర్

    తమెంగ్‌లాంగ్ - అడవులు మరియు అన్వేషించబడని ఆకర్షణీయమైన కొండలు గల భూమి !

    తమెంగ్‌లాంగ్ ఒక కొండ జిల్లా. తమెంగ్‌లాంగ్ మొత్తం కొండలు, లోయలు మరియు శ్రేణులతో కూడి ఉంటుంది. తమెంగ్‌లాంగ్ ఒక అందమైన జిల్లా. ఇది మణిపూర్ లో ఉన్నతొమ్మిది జిల్లాలలో......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 283 Km - 5 Hrs, 31 mins
    Best Time to Visit తమెంగ్‌లాంగ్
    • అక్టోబర్ - మార్చ్
  • 26షిల్లాంగ్, మేఘాలయ

    షిల్లాంగ్ పర్యాటక రంగం - తూర్పు స్కాట్లాండ్ !

    'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి......

    + అధికంగా చదవండి
    Distance from Dimapur
    • 327 Km - 5 Hrs, 34 mins
    Best Time to Visit షిల్లాంగ్
    • మార్చ్ - సెప్టెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun