Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సేనాపతి

సేనాపతి - ప్రకృతి తో కలసిపొండి

10

మణిపూర్ లోని తొమ్మిది జిల్లాల లోను సేనాపతి ఒక మంచి పర్యాటక ఆకర్షణలు కల జిల్లా. జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం కల పట్టణం పేరు కూడా సేనపతే. ఈశాన్య భాగం లోని అనేక ప్రదేశాల వలే, ఈ ప్రాంతం కూడా అనేక సహజ సుందర దృశ్యాలు కలిగి వుంది. అందమైన కొండ శిఖరాలు, జలపాతాలు, నదులు, లోయలు, పర్వతాలు మీ మణిపూర్ సందర్శనలో చూసి ఆనందించవచ్చు.

సేనాపతి లోను చుట్టుపట్ల కల ఆకర్షణలు

సేనాపతి లోను, చుట్టుపట్ల, ఈ జిల్లా లో మారం ఖుల్లెన్, యాంగ్ ఖుల్లెన్, మావో, లియాయి, మఖేల్, పురుల్, కౌబ్రు మౌంటెన్, హౌదు కోఇడే బిల్శో వంటివి ప్రదేశాలు కలవు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు దేశ విదేశాల వారు ఇక్కడకు వచ్చి ప్రదేశాలు చూసి ఆనందించి వెళతారు.

సేనాపతి లో వృక్ష, జంతుజాల సంపద

సేనాపతి జిల్లా సుమారు 80 శాతం అటవీ ప్రదేశం కలిగి సహజ ఆనందాలు ఇచ్చేదిగా వుంటుంది. ఈ ప్రాంతం లో అనేక వన ఔషధ మూలికలు లభిస్తాయి. వీటిని చాలా వరకు స్థానిక ఔషధాలు గా కూడా వాడతారు. శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి విడిది తీసుకుంటాయి.

సేనాపతి ప్రజలు

సేనాపతి లో వివిధ జాతుల ప్రజలు వున్నారు. ప్రతి తెగకు వారి వారి విభిన్న వేష భాషలు, ఆహారాలు, జీవన శైలి వుంటాయి. వీరిలో క్రిస్తియన్లు అధికం. హిందూ మతానికి దగ్గరైన కొన్ని సంప్రదాయ మతాల వారు కూడా కలరు. ఇస్లాం మతస్తులు కూడా కలరు. అన్ని మతాల వారు కలసి మెలసి సహజీవనం గడుపుతారు. భాషలు కూడా అనేకం కలవు.

సేనాపతి చరిత్ర

మణిపూర్ లో కల సేనాపతి పట్టణం తూర్పు వైపు ఉఖ్రూల్ జిల్లా , మదమర వైపు తెమేన్గ్లాంగ్ జిల్లా, ఉత్తరాన నాగా ల్యాండ్ యొక్క ఫేక్ జిల్లాదక్షిణం వైపున ఇంఫాల్ సరిహద్దులు గా కలిగి వుంది. ఈ జిల్లా 1969 లో ఏర్పడింది. గతం లో ఇది మణిపూర్ రాజ్యం లో భాగంగా వుండేది. ఈ కాలం లోని ఇక్కడి ప్రజలకు సాంప్రదాయాలు, చరిత్ర ఏర్పడ్డాయి. ఈ ప్రదేశానికి మణిపూర్ రాచ కుటుంబానికి చెందిన సేనాపతి తికేన్ ద్రాజిట్ సింగ్ పేరు పెట్టారు. 1891 లో బ్రిటిష్ వారు ఈ ప్రదేశాన్ని హస్తగతం చేసుకునే సమయంలో ఈ యువ రాజు వారితో తీవ్రంగా పోరాడాడు. బ్రిటిష్ వారు దీనిని స్వాధీనం చేసుకొని అతనికి ఉరిశిక్ష వేసారు. ఈ ప్రదేశం కీలక ప్రదేశం కావటంతో బ్రిటిష్ ఆధిపత్యం లో ఉపఖండ పాలనలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంది.

సేనాపతి సందర్శనకు మంచి సమయం సేనపతి సందర్శనకు అక్టోబర్ నుండి నవంబర్ వరకూ మరియు వేసవి అనుకూల సమయం

సేనాపతి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సేనాపతి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సేనాపతి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సేనాపతి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం సేనాపతి కి నేషనల్ హై వే 39 ప్రధాన మార్గం. ఇక్కడ నుండి దేశం లోని అన్ని పట్టణాలకు రోడ్డు మార్గంలో చేరవచ్చు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ 62 కి. మీ. ల దూరం లో వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం సేనాపతి కి రైలు స్టేషన్ లేదు. 145 కి. మీ. ల దూరం లో కల దిమాపూర్ రైల్వే స్టేషన్ మాత్రమే దీనికి రైలు స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సేనాపతి కి ఇంఫాల్ ఎయిర్ పోర్ట్ సమీపం. 69 కి. మీ. ల దూరం లో జాతీయ రహదారి 39 పై కలదు. కలకత్తా, ఢిల్లీ, గౌహతి, సిల్చార్ ల నుండి ప్రతి రోజూ ఇక్కడకు విమానాలు నడుస్తాయి. 143 కి. మీ. ల దూరం లో కల నాగాలాండ్ లోని దిమాపూర్ ఎయిర్ పోర్ట్ నుండి కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue