Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేనాపతి » వాతావరణం

సేనాపతి వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం సేనాపతి జిల్లా సందర్శనకు అక్టోబర్ లేదా నవంబర్ మొదటి భాగం ఉత్తమ సమయం. అయితే కొంతమంది టూరిస్ట్ లు వేసవి లో కూడా వస్తారు. వింటర్ చలి అధికం కావున చలికి భరించ గలిగే వారు ఈ సమయం లో కూడా పర్యటించవచ్చు.

వేసవి

వేసవి వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత ఈ సమయంలో గరిష్టం 35 డిగ్రీలకు చేరుతుంది. కాని రాత్రులు చల్లగా వుంటుంది. ఈ కాలం లో కూడా అపుడపుడూ వర్షాలు పడతాయి.

వర్షాకాలం

వర్షాకాలం సేనాపతి లో జూలై నుండి అక్టోబర్ వరకూ వర్షా కాలం. వర్షాలు అధికం ప్రతి నేలా సగటున 150-200 మీ. మీ. ల వర్షం పడుతుంది. జూలై లో అధిక వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. చలి అధికంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకూ కూడా పడి పోతాయి. డిసెంబర్ లో అత్యధిక చలి. జనవరి మరియు ఫిబ్రవరి చివరి వరకూ చలికాలం కొనసాగుతుంది.