వాయుమార్గం :
దిండిగుల్ కి సమీపాన ఉన్న ఎయిర్పోర్ట్ మదురై ఎయిర్పోర్ట్, ఇది ఇక్కడికి 84 కి మీ దూరం లో ఉన్నది . మదురై నుండి దిండిగుల్ కు టాక్సీ లేదా బస్సు లో వెళ్ళచ్చు. ఇక్కడికి దగ్గర లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్. చన్నై నుండి దిండిగుల్ కు రైల్ లో వెళ్ళవచ్చు .