Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డయ్యు » ఆకర్షణలు » సీ షెల్ మ్యూజియం

సీ షెల్ మ్యూజియం, డయ్యు

1

ఇది డయ్యు విమానాశ్రయం యొక్క తూర్పు వైపు ఉన్న, నగోవ బీచ్ దగ్గరగా ఉన్నది. దీనిని పదవీవిరమణ చేసిన వర్తక నావికా కెప్టెన్ ఫుల్బారి, తన జీవితంలో చేసిన యాత్రల పర్వంలో సేకరించిన వివిధ రకాల సముద్రపు గవ్వలను ఉంచి ప్రారంభించారు.

ఈ మ్యూజియంలో, సముద్రపు గవ్వలు సుమారు 2500 కు 3000 రకాలు ఉన్నాయి. దీనిని ఆసియాలో అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే సందర్శకులకు వివిధ రకాల అద్దాలు ఉపయోగించి షెల్స్ ను స్కాన్ చూపించే మొట్టమొదటి మ్యూజియంగా పేరు గాంచింది.

ఈ మ్యూజియంలో, సాలెపురుగులు, స్కార్పియన్స్ కాకిల్, అబేలోన్, మొలస్క్, క్రస్టేషియ షెల్స్ మరియు వివిధ పరిమాణాలలో మరియు ఆకారాలలో ఉన్న అనేక ఇతర రకాలు ఉన్నాయి. ఈ మ్యుజియంలో షెల్స్ గురించి అనేక విషయాలను తెలియచేస్తున్న అధ్యయన విస్తృత స్టాక్ ఉన్నది. ఈ మ్యుజియం లోకి ప్రవేశ టికెట్ ధర రూ.10/-.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City