చింతా వాలీ భాదేర్వా లోని దట్టమైన అడవులలో సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తున కలదు. దీని చుట్టూ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. వాటిలో తూబా ఒకటి. తూబా ప్రదేశం భాదేర్వాను మరియు చింతా వాలీని విభజించే ప్రదేశంలో కలదు. ఇక్కడ ఒక శివుడి టెంపుల్ కలదు. టూరిస్టులు ఇక్కడ హార్స్ రైడింగ్ చేయవచ్చు. చింతా వాలీ సమీపం లోనే సుబార్ నాగ శిఖరం మరియు సుబార్ నాగ టెంపుల్ కలవు.



Click it and Unblock the Notifications