Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుధ్వా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం దుధ్వా నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన నగరాలు అంటే లక్నో, బరేలీ, పాలియా , న్యూ ఢిల్లీ ల నుండి బస్సు లు కలవు. ప్రభుత్వ బస్సు ళే కాక ప్రైవేటు బస్సు లు , టాక్సీ లు కూడా అందుబాటు లో వుంటాయి.