Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుమ్కా » వాతావరణం

దుమ్కా వాతావరణం

దుమ్కా సందర్శనకు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకూ అనుకూలం

వేసవి

వేసవికాలం వేసవిలో ఉష్ణోగ్రత సాధారణంగా 16 - 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఎంతో వేడిగా ఉండటం వలన జిల్లా సందర్శనకు ఎంతో కష్టంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై, ఆగష్టు నెలలలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. వాతావరణం తేలికగా, తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రత 1 – 28 డిగ్రీల సెల్సియస్ ల అత్యధిక స్థాయికి చేరుతుంది. ఫిబ్రవరి చివరకు వాతావరణ పరిస్థితులు ఎంతో అనుకూలంగా మారుతాయి.