Search
  • Follow NativePlanet
Share

దుమ్కా – హిందువులకు ఒక పవిత్ర నగరం!

20

దుమ్కా గిరిజనుల భూమిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పురాతన జిల్లాయే కాక, జార్ఖండ్ లోని సంతల్ పరగణకు ప్రధాన కార్యాలయం కూడా. ఈ నగరమంతా మైమరపించే అందంతో నిండి ఉంది. ఎత్తైన పర్వతాలు, అద్భుతమైన భూభాగాలు, నిర్మలమైన నదులు, లోయలలో విస్తరించిన పచ్చదన౦ కనువిందు చేస్తాయి. ఇది జార్ఖండ్ లోని ఇరవైనాలుగు జిల్లాలలో ఒకటే కాక, ఒకప్పుడు భారతదేశంలో బాగా వెనుకబడిన జిల్లాలలో ఒకటి. వాస్తవానికి దమిన్-ఏ–కో గా పిలిచే దుమ్కాను నిర్వాహక జిల్లాగా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసారు. ప్రస్తుతం దీనిని జార్ఖండ్ ఉప రాజధానిగా పరిగణిస్తున్నారు. ఇక్కడి భూమి ఉత్పాదకత చాలా తక్కువ, కారణం అధిక క్రమక్షయం, నిలుపుకొనే సామర్థ్యం తక్కువ ఉండటమే.

దుమ్కా లోనూ చుట్టూ ఉన్న చూడదగిన ప్రాంతాలు

ఈ జిల్లాకు అన్ని దిక్కులలో కొండలు, అడవులు, నదులు ఉన్నాయి. ఇది దాదాపుగా ఉత్తరం నుండి దక్షిణం వైపుగా కొండలు విస్తరించి ఉన్న ఎత్తైన ప్రాంతంలో ఉంది. నోనిహాట్ దగ్గరగా ఉన్న లగ్వా కొండలు రమణీయ అందంతో దుమ్కాను ఒక ఆదర్శనీయ స్థలంగా మారుస్తాయి. కొండ పై నుండి ఉత్కంఠభరిత దృశ్యాల కారణంగా పర్వతారోహణ అంటే ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనది. దుమ్కా ఆగ్నేయ ప్రాంతం చుట్టూ రామ్ఘర్ కొండలు ఉన్నాయి. దుమ్కా తీర్థయాత్ర కేంద్రం కూడా. బాబా వాసుకినాత్ ధాం, మలూటి, బాబా సుమేశ్వారనాథ్, చుటోనాథ్ వీనిలో కొన్ని. మసంజోర్ డాం, కుమ్రాబాద్, కుర్వా, శ్రిష్టి పార్కులు విహారయాత్రలకు ప్రసిద్ది చెందిన కొన్ని స్థలాలు. మయురాక్షి నది, దుమ్కా గుండా ప్రవహించే ప్రధాన నది.

దుమ్కా పర్యటనకు ఉత్తమ కాలం

దుమ్కా తేమ వాతావరణానికి ప్రసిద్ధి. వేసవి కాలం వెచ్చగా, తేమతో కూడి ఉండగా, శీతాకాలం తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

దుమ్కా చేరడం ఎలా

దుమ్కా కు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. జసిధి నుండి రైలు సౌకర్యం కూడా ఉంది. కొత్తగా వస్తున్న రైలు మార్గాలు ఈ ప్రాంతానికి సులువైన అనుసంధానాన్ని కల్గిస్తాయి.

వాతావరణం

దుమ్కా లో వాతావరణంలో తేమ పాలన చేస్తుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య కాలం దుమ్కా సందర్శనకు ఉత్తమమైనది.

 

దుమ్కా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుమ్కా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుమ్కా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుమ్కా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం దుమ్కా, జార్ఖండ్ లోని ముఖ్యమైన నగరాలతో మంచి రోడ్ల ద్వారా కలపబడింది. దుమ్కా రోడ్ల నిండా మూడు చక్రాల వాహనాలు కనబడతాయి. బస్సులు తేలికగా అందుబాటులో ఉండటమే కాక, ప్రజలు వీటికి ఎంతో ప్రాధాన్యత నిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కూడా నగరమంతా తిరుగుతాయి. కోల్కతా, రాంచి ల నుండి దుమ్కా వరకు రాత్రి వేళల్లో తరచుగా లగ్జరీ బస్సు సేవలు ఉంటాయి. రోడ్డు మార్గాలను కూడా చక్కగా నిర్వహిస్తున్నారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దుమ్కా కు రాంచి, జసిధి ల నుండి రైలుమార్గం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఇక్కడ రాబోయే అనేక కొత్త రైలు ప్రాజెక్టుల వలన ఈ జిల్లా ఎంతో సౌకర్యవంతంగా మారబోతుంది. బీహార్ లోని భాగల్పూర్, పశ్చిమ బెంగాల్ లోని రామ్పూర్ హాట్ లలో రాబోయే రైలు మార్గాల ద్వారా భవిష్యత్తులో అనుసంధానం జరుగుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in దుమ్కా
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat