Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుమ్కా » ఆకర్షణలు » తట్లోయి

తట్లోయి, దుమ్కా

1

తట్లోయి, సహజ వేడి నీటి బుగ్గ కల్గిన ఒక సుందర ప్రాంతం. ఈ బుగ్గలోని స్వచ్చమైన నీటితో, మైమరపించే వాతావరణంతో ఈ ప్రత్యేక ఆకర్షణ పరిసర ప్రాంతాలను ఎంతో విశ్రాంతిని కల్గించే ప్రాంతాలుగా చేస్తుంది. తట్లోయి చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి పర్యాటకులకు స్వాగతం పలకడమే కాక, శీతాకాలంలో విహారయాత్రలకు కూడా అనువుగా ఉంటుంది.

వేడి నీటి బుగ్గలలో హీలియం ఉన్నందున అటువంటి బుగ్గలలోని నీరు ఆరోగ్యంతో బాటు ప్రయోజనాన్ని కూడా కల్గిస్తుందని భావిస్తారు. ఈ ప్రాంతం ప్రక్రుతి ప్రేమికులకు ఆదర్శనీయం, ఎందుకంటే ఈ పర్వతాలలోని రమణీయత దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. దుమ్కా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ నగరం చుట్టుపక్కల నివసించే ప్రజలు తట్లోయిని ఒక ప్రవేశద్వారంగా చూడవచ్చు. రామ్ ఘర్ కొండలు, భుర్ భురి నది తట్లోయి ఇతర సహజ సౌందర్య౦లో ఇమిడి ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed