Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుమ్కా » ఆకర్షణలు » మస్సంజోర్ డాం

మస్సంజోర్ డాం, దుమ్కా

1

దుమ్కా నుండి మస్సంజోర్ డాం 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. దుమ్కా-సియురి రోడ్డులో ఉన్న దీనికి బస్సులు, ఇతర రోడ్డు రవాణా సౌకర్యాల ద్వారా చక్కటి మార్గ౦ ఉంది. ఈ ప్రాంతం నుండి పశ్చిమ బెంగాల్ లోని సియురి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డాం ను మయురాక్షి నది పై కట్టారు. కెనడా నిర్మాణ శైలిలో కట్టిన ఈ డాం ను కెనడా డాం లేదా పియర్సన్ డాం అని కూడా అంటారు. 16,650 ఎకరాలలో విస్తరించిన ఈ జలాశయం 155 అడుగుల ఎత్తు, 2170 అడుగుల పొడవును కల్గి ఉంటుంది. ఈ జలాశయం పూర్తి నిల్వ సామర్ద్యం 500,000 ఎకరాలు. మస్సంజోర్ డాం కాక మరొక పర్యాటక ఆకర్షణ సియురి దగ్గరగా ఉన్న తిల్పర ఆనకట్ట. దీని పొడవు 1,013 అడుగులు.

పర్యాటకులు ఇక్కడకు ప్రైవేటు వాహనాల ద్వారా రావచ్చు. మైమరపించే పరిసర దృశ్యాలను కొండలు, నదులు ఇనుమడింప చేస్తాయి. పర్యాటకులు ఇక్కడ స్విమ్మింగు, రాళ్ళపై పాకడం వంటివి పర్యాటకులు చేపట్టి వినోదించదగిన కొన్ని కార్యక్రమాలు. మయురాక్షి భవన బంగ్లా, ఇన్స్పెక్షన్ బంగ్లాలు పర్యాటకులు సౌకర్యవంతంగా బస చేయదగిన కొన్ని ప్రాంతాలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun