Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుర్షీత్ » వాతావరణం

దుర్షీత్ వాతావరణం

సందర్శనకు అనుకూలమైన కాలంసంవత్సరం పొడవునా దుర్షీత్ లో ఒక మోస్తరు ఆనందకర వాతావరణమే ఉన్నప్పటికి సెప్టెంబర్ నుండి మార్చి వరకు గల కాలం పర్యటనకు అనుకూలమైంది. రాక్ క్లైంబింగ్ మరియు నేచర్ వాక్ వంటివి ఈ సమయంలో మరువలేని అనుభూతులు కలిగిస్తాయి.

వేసవి

దుర్షీత్ వాతావరణం వేసవి ఈ ప్రదేశంలో వేసవి మార్చి నెలనుండి మే వరకు ఉంటుంది. వేడిగాను పొడిగాను ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. కనుక పర్యాటకులు ప్రత్యేకించి ఏప్రిల్ మరియు మే నెలలలో   ఈ ప్రదేశాన్ని సందర్శించకపోవటం మంచిదిగా భావిస్తారు. వేసవిలోనే ఈ ప్రదేశాన్ని చూడగోరేవారికి ఈ ప్రాంతంలో నీటి సంబంధిత క్రీడలు కలవు.  

వర్షాకాలం

వర్షాకాలం దుర్షీత్ లో వర్షాకాలం జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం కొద్దిపాటి వేడి, తేమ కలిగి ఉంటుంది. వర్షాలు ఒక మోస్తరు నుండి అధికంగా పడతాయి.   

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతంలో వాతావరణం శీతాకాలంలో ఆహ్లాదంగా ఉంటుంది. పర్యటనకు ఎంతో అనుకూలం. నవంబర్ నుండి ఫిబ్రవరి నెలవరకు సందర్శన ఆనందకరంగా ఉంటుంది. కనీస ఉష్ణోగ్రతలు సాధారణంగా 22 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి.