Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు గారో హిల్స్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా 51 జాతీయ రహదారి, 62 జాతీయ రహదారి తూర్పు గారో హిల్స్ జిల్లాని దాటుతాయి, ఇవి ఈ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు ప్రధాన లైఫ్ లైన్లు. ఈ జాతీయ రహదారులే కాకుండా, ఈ ప్రాంతానికి అనుసంధానించబడి ఉన్న అనేక రాష్ట్ర జాతీయరహదారులు కూడా ఉన్నాయి. పర్యాటకులు షిల్లింగ్, గౌహతి నుండి విల్లియంనగర్ కి తేలికగా ప్రయాణించవచ్చు.