Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు గారో హిల్స్ » వాతావరణం

తూర్పు గారో హిల్స్ వాతావరణం

తూర్పు గారో హిల్స్ సందర్శనకు ఉత్తమ సమయం తూర్పు గారో హిల్స్ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం.

వేసవి

వేసవి మేఘాలయలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే, తూర్పు గారో హిల్స్ లో అధిక ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఇక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉంటుంది. మొత్తం గారో హిల్స్ ఎత్తైన పీఠభూమిపై ఉన్నప్పటికీ, అధిక ఉష్ణోగ్రత వల్ల వెచ్చగా, ఆర్ద్రంగా ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ మాసాలు వేసవి సమయం.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల మొత్తం జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. తరచుగా వచ్చే వరదల వల్ల రోడ్లు మూసుకుపోయి ఉంటాయి కాబట్టి పర్యటనకు ఇది సరైన సమయం కాదు.  

చలికాలం

శీతాకాలం తూర్పు గారో హిల్స్ జిల్లలో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల వరకు ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదవుతుంది. ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నెల ప్రారంభంలో మొదలై, ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది.