Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు కాశి కొండలు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

జాతీయ రహదారి 40 మరియు 44 ద్వారా ఈ జిల్లా లోకి రవాణా జరుగుతుంది. ఎన్ హెచ్ 40 గౌహతి కి, ఎన్ హెచ్ 44 దక్షిణ అస్సాం ను చెరుస్తాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారులలొ జాతీయ, ప్ర్య్వేటు బస్సు వసతి కలదు.