Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాంగ్టక్ » ఆకర్షణలు » తీస్తా నది

తీస్తా నది, గాంగ్టక్

4

తీస్తా నది,  సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉన్న ఒక పొడవైన నది మరియు ఇది వైట్ వాటర్ రాఫ్టింగ్ కు సరైన ప్రదేశం.  దీని మూలం రాతంగ్ హిమానీనదం. ఈ నది పరవళ్ళు తొక్కుతూ, మెలికలు తిరుగుతూ, ఉరుముల ప్రవాహ ఝంకారాలతో మరియు ప్రవాహశక్తితో రాళ్ల శిఖరాలలో మెలికలు తిరుగుతూ మరియు బంగ్లాదేశ్ లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తున్నది.

రంగీట్, నది యొక్క ప్రధాన ఉపనది, తీస్తా బ్రిడ్జ్ ముందు కలుస్తున్నది. ఇది రాన్గ్పో పట్టణంలో రాన్గ్పో  నది పేరుతో ప్రవహిస్తున్నది. హిమానీనదం యొక్క మంచు కరిగి, వర్షాకాలపు నీటితో కలుస్తున్నది మరియు  సమీపంలో నివసిస్తున్నవారికి రక్షణకవచంలాగా పనిచేస్తున్నది. ఇది వెళ్ళే మార్గంలో అందమైన సన్నటి త్రోవలు మరియు లోయలు ఏర్పరుస్తున్నది.

నది వెంట అందమైన ఉష్ణమండల ఆకురాల్చే చెట్లు మరియు ఆల్పైన్ వృక్షసంపద ఉన్నాయి. తీస్తా నది వైట్ వాటర్ మీద ఇన్ఫ్లటబుల్ పడవలు మరియు ఇసుక బీచ్లు, సిక్కిం ప్రకృతి ప్రయాణంలో మిమ్మలిని తీసుకువెళతాయి. ఈ నది బలమైన ప్రవాహాలు, అలలు రాఫ్టింగ్ క్రీడకు చాలా అనుకూలంగా ఉంటాయి.మెల్లి మరియు తీస్తా బజార్ పట్టణాలలో సామూహిక రాఫ్టింగ్ క్రీడ యొక్క వసతులు అందుబాటులో ఉన్నాయి. వేగంగా మరియు మంచుతో కూడిన తీస్తా నది నీటి మీద ప్రకృతి మరియు సాహస ప్రియులకు ఇద్దరికీ కూడా రాఫ్టింగ్ క్రీడ ఒక గొప్ప అనుభవం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat