Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాంగ్టక్ » ఆకర్షణలు » త్సోంగ్మో లేదా చంగు సరస్సు

త్సోంగ్మో లేదా చంగు సరస్సు, గాంగ్టక్

4

త్సోంగ్మో లేదా చంగు సరస్సు గాంగ్టక్ నుండి 40 కి.మీ. దూరంలో తూర్పు సిక్కింలో ఉంది. ఈ అందమైన సరస్సు హిమానీనదాల నీరు ఉంటుంది. ఇది సముద్ర మట్టంనకు 3.780 మీటర్ల ఎత్తులో ఉన్నది. సిక్కిం లో నతులా రహదారి మార్గంలో ఈ సరస్సు ను కనుగొనవచ్చు. అంతేకాక చైనీస్ సరిహద్దు కేవలం ఈ సహజమైన సరస్సు కు 5 km దూరంలో ఉంది. ఈ సరస్సు గురించి ఒక ప్రత్యేకత ఉంది. భారత పోస్టల్ సర్వీస్ 2006 సంవత్సరంలో ఈ సరస్సు అంకితం చేస్తూ ఒక స్టాంపు విడుదల చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri