Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘటి సుబ్రమణ్య » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

బస్ ప్రయాణం ఘటి సుబ్రమణ్య దొడ్డబల్లాపూర్ ద్వారా బెనంగుళూరు నుండి 52.6 కి.మీ.ల దూరం ఉంటుంది. బెంగుళూరుకు 41.2 కి.మీ.ల దూరంలో దొడ్డబల్లాపూర్ కలదు. ఇక్కడకు బెంగుళూరునుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు, క్యాబ్ ల వంటివి ప్రతిరోజూ అధిక సంఖ్యలో నడుస్తాయి.