వాయు మార్గం ఘజియాబాద్ కు సమీప ఎయిర్ పోర్ట్ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి ఢిల్లీ సరిహద్దుల లో కల ఘజియాబాద్ ను మెట్రో రైల్ లేదా కాబ్ లలో చేరవచ్చు. ఎయిర్ పోర్ట్ ఘజియాబాద్ కు 45 కి.మీ.ల దూరంలో వుంటుంది.