Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్ నేషనల్ పార్క్ » వాతావరణం

గిర్ నేషనల్ పార్క్ వాతావరణం

ఈ ప్రాంతంలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 15 డిగ్రీల నుండి కనిష్టం 7 డిగ్రీ సెంటి గ్రేడ్ వరకూ మారుతూంటాయి. ఈ సమాయం నేషనల్ పార్క్ సందర్శనకు అనుకూలమైనది.

వేసవి

వేసవి ఇక్కడ మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు అధిక వేడితో సుమారు 43 డిగ్రీలు గరిష్టంగాను కనిష్ట ఉష్ణోగ్రతలు ౩౩ డిగ్రీలు గాను వుంటాయి. ఏప్రిల్ మరియు మే నెలలలో అత్యధిక వేడిమి వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం ఇక్కడ జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. ఈ ప్రాంతంలో అధిక వర్షాలు పడతాయి. అధిక వర్షాల కారణంగా ఈ సమయంలో పార్క్ ను మూసి వేస్తారు.

చలికాలం

వింటర్ ఈ ప్రాంతంలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 15 డిగ్రీల నుండి కనిష్టం 7 డిగ్రీ సెంటి గ్రేడ్ వరకూ మారుతూంటాయి. ఈ సమాయం నేషనల్ పార్క్ సందర్శనకు అనుకూలమైనది.