Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గిర్ నేషనల్ పార్క్

గిర్ నేషనల్ పార్క్ - అద్భుత వన్య జీవనం

22

గిర్నార్ అటవీ ప్రాంత సమీపం లో గిర్ నేషనల్ పార్క్ కలదు. గిర్నార్ హిల్స్ చూసే వారు గిర్ ఫారెస్ట్ ను తప్పక చూడాలి. ఈ నేషనల్ పార్క్ ఒక రిజర్వు ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్ సంక్చురి. దీనిలో మాత్రమే అతి ప్రధానంగా గుర్తించబడిన ఆసియా సింహాలు సంరక్షించ బడుతున్నాయి. ఈ పార్క్ ఆసియా యొక్క రిజర్వు అడవులలో ప్రధాన ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది.

ఇక్కడ కల పర్యావరణ విధానం విశేష రీతిలో ఏడు నదులు అంటే హిరణ్, శేత్రుంజి, దతాద్రి శిన్గోడ, మచ్చున్ద్రి, గోదావరి, రావాల నదులచే సంరక్షించ బడుతోంది. ఆసియా సింహాలు, జంగల్ కేట్ లు, ఇండియన్ చిరుతలు, స్లాత్ బేర్ లు, చారల హయనాలు, రాతెల్ , ఇండియన్ కోబ్రాలు, గోల్డెన్ జాకల్, ఇండియన్ ముంగీస మరియు డెసర్ట్ కేట్ వంటివి ఇక్కడి ఆడవిలో కలవు.

అరుదైన సారీ నృప జాతులు కూడా ఇక్కడ కలవు. మానిటర్ లిజార్డ్, మార్ష్ మొసలి, ఇండియన్ స్టార్ తాబేలు కూడా చూడవచ్చు. గిర్ లో ఆసియా సింహాల సంతానోత్పత్తి కి తగిన పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా అమలు చేస్తారు.

గిర్ నేషనల్ పార్క్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గిర్ నేషనల్ పార్క్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గిర్ నేషనల్ పార్క్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గిర్ నేషనల్ పార్క్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నేషనల్ పార్క్ కు సమీప సిటీ జునాగడ్, ఇది ఇక్కడ నుండి 60కి. మీ.ల దూరం లో వుంటుంది. జునాగడ్ నుండి పార్క్ కు తరచుగా బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం సమీప రైలు స్టేషన్ జునాగడ్ లో కలదు. జునాగడ్ నుండి టాక్సీ లేదా బస్సు లో నేషనల్ పార్క్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం గిర్ నేషనల్ పార్క్ కు సమీప విమానాశ్రయం 90 కి. మీ.ల దూరం లో కల కేశోడ్ లో కలదు. దీనికి సమీపంలో అంటే సుమారు 100 కి.మీ.ల దూరంలో డయ్యు విమానాశ్రయం కూడా కలదు. ఈ రెండు ఎయిర్ పోర్ట్ లకు ముంబై నుండి విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat